Advertisement
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితమే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఉదయ్ కిరణ్ మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. లవర్ బాయ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో తొందరగా ఎదిగారు. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది మదిని గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్.
Advertisement
2000లో చిత్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కొద్ది సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపుని సంపాదించుకున్నారు. తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టేశారు ఉదయ్ కిరణ్. కానీ నిజానికి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇంత తక్కువ సమయంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు.
కానీ దురదృష్టవశాత్తు ఉదయ్ కిరణ్ అటు సినిమాలకి దూరమైపోయారు ఇటు మనందరికీ దూరమైపోయారు. కెరియర్ మొదట్లో దూసుకు వెళ్లిపోయిన తర్వాత రాను రాను ఉదయ్ కిరణ్ ఇబ్బంది పడాల్సి వచ్చింది మనసంతా నువ్వే సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు దానితో తిరుగులేని హీరోగా మారిపోయారు.
సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్న టైం లోనే ఉదయ్ కిరణ్ కి చేదు అనుభవం ఎదురయింది. మెగాస్టార్ కూతురుతో ఎంగేజ్మెంట్ జరగడం అది రద్దు అవడం ఆ తర్వాత క్రమక్రమంగా డిప్రెషన్ కి గురయ్యారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఉదయ్ కిరణ్ రేర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలని మీరు కూడా చూసి ఉండరు మరి ఇక ఉదయ్ కిరణ్ రేర్ ఫొటోస్ ని చూసేయండి.
ఉదయ్ కిరణ్ రేర్ ఫొటోస్:
#1.
#2.
#3.
#4.
#5.
#6)
#7)
#8)
Advertisement
#9)
#10)
#11)
#12)
#13)
#14)
#15)
#16)
#17)
#18)
#19)
#20)
#21)
#22)
#23)
#24)
#25)
Also read: