• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » Happy Ugadi Wishes, Images, Greetings, Quotes in Telugu 2023: శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Happy Ugadi Wishes, Images, Greetings, Quotes in Telugu 2023: శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Published on March 21, 2023 by anji

Advertisement

Happy Ugadi Wishes Telugu 2023: తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ తీరే వేరు. ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు. ఉగాది పేరులోనే యుగ ఆది అనే అర్థం ఉంది. అనగా ఈ ఏడాది ప్రారంభమని.. మన తెలుగు వారికి ఉగాదితోనే సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఎవరి భవిష్యత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పంచాంగం వినిపిస్తారు. ఈ సంవత్సరాన్ని శోభకృత్ నామ సంవత్సరంగా పిలుస్తున్నారు. ఈ విశేషమైన పండుగ రోజున మనం చేసే ప్రతీ పని మనలో తెలియని ఆనందం, ఆత్మ సంతృప్తిని తెస్తుంది. ఈ సందర్భంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నాసరే వారికి వాట్సాప్, ఫేస్ బుక్, షేర్ చాట్ వంటి వాటి Ugadi Wishes, Images  ద్వారా అద్భుతమైన మెసేజ్ లు, విషెష్ లు పంపేసుకుందాం. ఆత్మీయబంధాన్ని పెంచేసుకుందాం. 

Happy Ugadi Wishes, Quotes Telugu 2023:

  • మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
  • ఉగాది పచ్చడి మీ లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
  • శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
  • తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.
  • తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
  • కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. శోభకృత్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
  • తెలుగువారి పండుగ అయినటువంటి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
  • ఉగాది మీ ఆనందాలను రెట్టింపు చేయాలి. మీరు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ.. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  

Happy Ugadi wishes in English and Ugadi Shubakanshalu 2023:

  • ugadi mee anandhalanu rettimpu cheyyali, meeru ayurarogyalatho asta aisthwaryalatho vardhillalani korukuntu shobakruth naama samvasthara ugadi shubakanshalu,
  • telugu vaari panduga ayinatuvanti ugadi ghannaga jarupukovali, meku me kutumba sabyulaki shobakruth nama samvasthara ugadi shubakasnhalu.

Happy Ugadi 2023: Wishes, Images, Status, Quotes, Messages and WhatsApp Greetings to Share in English and Telugu

Happy Ugadi Images 2020: Telugu New Year Wishes Images, Quotes, Status, Photos, SMS, Messages, GIF Pics, Greetings

Ugadi wishes in Telugu, Happy Ugadi 2021: శ్రీ ప్లవ నామ సంవత్సరం.. ఉగాది శుభాకాంక్షలు ఇలా తెలపండి - ugadi 2021 wishes, whatsapp and facebook status messages in telugu - Samayam Telugu

Advertisement

  • షడ్రుచుల ఉగాది పచ్చడి మీ జీవితంలో సరికొత్త ఆనందాల రుచులు తేవాలని ఆశిస్తూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
  • గతించిన కాలాన్ని మరిచిపోవాలి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలి శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 
  • శోభకృత్ నామ సంవత్సరం అందరిలో ఆనందం, నవ్వులను నింపాలి. అందరి జీవితాలు సుఖ, సంతోషాలతో వర్థిల్లాలి. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఉండే ఉగాది పచ్చడి మనకు ఎంత ఇష్టమో ఉగాది పండుగ కూడా అంతే ఇష్టం. అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. 
  • ఉగాది ఓ సంపూర్ణమైన పండుగ. అందులో లేనిది లేదు. అదనంగా ఉండాల్సింది లేదు. ఉగాది ఆనందాల యుగాది.శోభశోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • సరికొత్త ఆశలు, నవ్వుల ఆనందాలతో ఉగాదిని ఆహ్వానిద్దాం. శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. 
Ugadi Images in Telugu 2023

Advertisement

ugadi 2023 wishes greetings images whatsapp status in telugu (1) ugadi 2023 wishes greetings images whatsapp status in telugu (1) ugadi 2023 wishes greetings images whatsapp status in telugu (1) ugadi 2023 wishes greetings images whatsapp status in telugu (1) ugadi 2023 wishes greetings images whatsapp status in telugu

 

Latest Posts

  • Happy Sri Rama Navami 2023: Wishes, Quotes, Greetings, WhatsApp Status in Telugu శ్రీ రామనవమి శుభాకాంక్షలు
  • పోరాటం ఆగదు.. రాజీనామాకైనా సిద్ధం..!
  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 25.03. 2023
  • తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడితే అంతా దరిద్రమే..!!
  • Sr. NTR: నందమూరి తారక రామారావు గారి జీవితాన్ని తల్లకిందులు చేసిన ఒకే ఒక్క చిన్న సంఘటన !

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd