Advertisement
ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలా మంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. అలా వయసు పైబడిపోతుంది. అయితే 20 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇదంతా పక్కకు పెడితే.. పెళ్లి సమయంలో టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా వింత ప్రవర్తనలతో ఉంటారు. అలాగే.. పెళ్లి సమయంలో.. ఉన్నగెటప్, ముఖాలు ఇప్పుడు పూర్తిగా మారిపోతాయి. అలా..పెళ్లి సమయంలో టాలీవుడ్ సెలబ్రెటీల 25 మంది చూడని చిత్రాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. చిరంజీవి మ్యారేజ్ ఫోటో
Read also: నాగచైతన్య పై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టిన సమంత! ఏమని ఇచ్చిందంటే?
2. బాలకృష్ణ మ్యారేజ్ ఫోటో
3. వెంకటేష్ మ్యారేజ్ ఫోటో
4. రాజశేఖర్ & జీవిత అరుదైన వివాహం ఫోటో
5. నాగార్జున మ్యారేజ్ ఫోటో
6. Anr మ్యారేజ్ ఫోటో
7. నందినితో పవన్ కళ్యాణ్ 1వ పెళ్లి ఫోటో
8. శ్రీదేవి మ్యారేజ్ ఫోటో
Advertisement
9. సుమంత్ కీర్తి రెడ్డి మ్యారేజ్ ఫోటో
10. మహేష్ బాబు మ్యారేజ్ ఫోటో
11. నాగ బాబు మ్యారేజ్ ఫోటో
12. కృష్ణ వంశీ రమ్య కృష్ణ వెడ్డింగ్ ఫోటో
13. రోజా మ్యారేజ్ ఫోటో
14. ప్రకాష్ రాజ్ మ్యారేజ్ ఫోటో
15. కళ్యాణ్‌రామ్ మ్యారేజ్ ఫోటో
16. నటి రంభ వెడ్డింగ్ ఫోటో
17. మంచు లక్ష్మి వెడ్డింగ్ ఫోటో
18. నటి సౌందర్య వివాహ ఫోటోలు
19. లయ మ్యారేజ్ ఫోటో
20. మీనా మ్యారేజ్ ఫోటో
21. పూరీ జగన్నాధ్ మ్యారేజ్ ఫోటో
22. రాజీవ్ కనకాల మ్యారేజ్ ఫోటో
23. నాగ్ అశ్విన్ వెడ్డింగ్ ఫోటోలు
24. హీరో శ్రీకాంత్ వెడ్డింగ్ పిక్
25. తరుణ్ భాస్క ర్ వివాహ చిత్రం
Read also: విరాట్ కోహ్లీ పదవ తరగతి మెమో మీరు చూశారా?