• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Upasana: కొణిదెల ఉపాసన ఇన్ని కోట్ల రూపాయలకి వారసురాలా ? వామ్మో అవ్వక్కవాల్సిందే

Upasana: కొణిదెల ఉపాసన ఇన్ని కోట్ల రూపాయలకి వారసురాలా ? వామ్మో అవ్వక్కవాల్సిందే

Published on March 11, 2024 by sravya

Advertisement

Upasana: మెగా కోడలు ఉపాసన (Upasana) గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మెగా కోడలు ఉపాసన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ తో పాటుగా తాజా అప్డేట్స్ ని పంచుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ భార్యగా, ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి పేరుని సంపాదించుకున్నారు. అపోలో హాస్పిటల్ వ్యవహారాలతో పాటు ఇతర బిజినెస్ లను కూడా చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉంటున్నారు. పర్సనల్, బిజినెస్ పనులలో బిజీగా ఉంటూ మరో పక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా ఉపాసన చాలా ట్రెండ్ అవుతోంది.

Advertisement

ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న అకేషన్ జరిగినా కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఇక తాజాగా తన అత్తయ్య పేరిట అత్తమ్మ కిచెన్స్ ని స్టార్ట్ చేశారు ఉపాసన ఒక అమ్మగా కోడలుగా బిజినెస్ ఉమెన్ గా ఎంతో బిజీ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఉపాసనకి సంబంధించిన ఆస్తులు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన ఆస్తులు విలువ ఎంత ఉంటుందో మీకు తెలుసా..? ఇటీవల ఒక నివేదికలో భాగంగా ఉపాసన ఆస్తులు వివరాలని వెల్లడించారు. ఈమె భారీ స్థాయిలోనే ఆస్తుల్ని సంపాదించాలని తెలుస్తోంది.

Advertisement

ఉపాసన పేరు మీద 1130 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఉపాసన పేరు మీదటే ఇంత ఆస్తులు ఉంటే ఆమె సంపాదన ఏ స్థాయిలో ఉందో అది మనకి అర్థమయి ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉపాసన ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. రాబోయే సినిమాలలో కూడా రామ్ చరణ్ కి పెద్ద పెద్ద హిట్ లు ఇవ్వాలని ఫాన్స్ అయితే కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

జయం మూవీలో సదా చెల్లెలుగా చేసిన పాప ఇప్పుడు ఎంత అందంగా ఉందంటే.. చూస్తే అంతే ఇక..? త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు బ్యాగులు ఎందుకు వేసుకుని ఉంటారు? చిరంజీవి మోహన్ బాబు మధ్య విభేదాలు.. క్లారిటీ వచ్చినట్టేనా..? ఆ స్టార్ జంట విడాకులు తీసుకుంటున్నారా.. కారణం తెలిస్తే..!!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd