• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » మేం అందుకే పిల్ల‌లు క‌న‌డం లేదు – ఉపాస‌న షాకింగ్ కామెంట్స్

మేం అందుకే పిల్ల‌లు క‌న‌డం లేదు – ఉపాస‌న షాకింగ్ కామెంట్స్

Published on July 13, 2022 by Bunty Saikiran

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఈమధ్య ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొనగా అందులో ఆమె పెళ్లిళ్లు, సంబంధాలు, పిల్లలపై ఆయనను ప్రశ్నలు అడిగింది. తనను చాలామంది ఇంకా పిల్లల్ని ఎందుకు కనలేదని అడుగుతున్నారని, దీనికి ఏమని సమాధానం చెప్పాలని ఆమె అడగ్గా, పిల్లల్ని కనలేనందుకు బాధపడొద్దు.

Advertisement

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

Advertisement

మీరు పదేళ్లు అవుతున్న, పిల్లల్ని కనడం లేదంటే, అందుకు మీకు సన్మానం చేయాలి. అంటూ సద్గురు తెలిపారు. అయితే ఉపాసన ఈ ప్రశ్న అడగడం ఏమోగానీ, త్వరలోనే ఈ దంపతులు పిల్లల్ని కనబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే పదేళ్లపాటు ఉపాసన దంపతులు పిల్లల్ని కనక పోవడం వెనుక ఆమె తాత ప్రతాపరెడ్డికి ఆమె ఇచ్చిన మాటనే కారణమని తెలుస్తోంది.

పెళ్లయ్యాక వెంటనే పిల్లల్ని కనబోనని, 10 ఏళ్లపాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు తాను అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కష్టపడతానని, అప్పటివరకు పిల్లల్ని కననని ఆమె ప్రతాపరెడ్డికి మాట ఇచ్చిందట. అయితే ఈ ఏడాదితో రామ్ చరణ్ దంపతులు 10 వసంతాలు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇక ఉపాసన పిల్లల్ని కంటుందని అంటున్నారు. కనుకనే మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరు తీపి కబురు ఎప్పుడు చెబుతారో చూడాలి.

Read Also : టాలీవుడ్‌ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

Related posts:

RRR లో లాజిక్ మిస్ అయ్యింద‌ని ట్రోల్ చేస్తున్నవారికి నెటిజ‌న్ దిమ్మ‌తిరిగిపోయే రిప్లై..! స్టార్ హీరోస్ వారి కొడుకులతో కలిసి నటించిన సినిమాలు ! మగధీర సినిమాలో ఈ సీన్ ను చూస్తే ఒక డౌట్ రావాలి, మీకు వచ్చిందా? ఆ స్టార్ హీరోకు అల్లుడు కావాల్సిన చరణ్… ప్రేమ వ్యవహారం బయటపడటంతో మొత్తం మటాష్!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd