Advertisement
వేణు స్వామి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. వేణు స్వామి చాలామంది సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిపోయారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక టాపిక్ పై వేణు స్వామి మాట్లాడుతూ సంచలనంగా మారిపోతుంటారు వేణు స్వామి. పవన్ కళ్యాణ్ గురించి విజయ్ దేవరకొండ గురించి అలానే చాలామంది హీరోల గురించి మాట్లాడుతూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. తాజాగా ప్రభాస్ జాతకం గురించి మరోసారి వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ గురించి వేణు స్వామి చెప్పారు అనే విషయానికి వచ్చేస్తే.. ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.
Advertisement
బాహుబలి సినిమా తర్వాత నుండి కూడా భారీ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ జాతకం మీద వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సాహో, ఆది పురుష ఇలా పలు సినిమాలు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా మాత్రం మంచి హిట్ ని అందుకుంది. సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్‌ని అందుకుంది. ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.
Advertisement
ఇట్లు ప్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రభాస్ దూసుకు వెళ్లిపోతూ ఉంటున్నారు ఇప్పుడు కూడా చేతినిండా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ జాతకం చూసిన వేణు స్వామి అతని జాతకంలో లోపాలు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్యం పైన కూడా కామెంట్స్ చేశారు. నా పాత వీడియోలు చూడండి ఆది పురుష్ ఫ్లాప్ అని చెప్పినట్లు అయింది. సలార్ ఫ్యాన్స్ తప్ప ఎవరూ చూడరు అన్నాను. ఆ సినిమా కూడా అలానే జరిగిందని సంచలన కామెంట్స్ చేశారు. అదే ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ ప్రభాస్ సినిమాలు విషయంలో నేను చెప్పినట్లే జరిగింది. భారతదేశంలోనే నాలాంటి మగాడు లేడు ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రభాస్ జాతకం అసలు ఏ మాత్రం బాలేదని వేణు స్వామి అనారోగ్యంతో వేణు స్వామి కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!