Advertisement
నటుడు విజయ్ కాంత్ కరోనా కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం తమిళ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకి కూడా తీరనిలోటు. విజయ్ కాంత్ ఆసుపత్రి నుండి కోల్కొని వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో కాలం చేశారు. విజయ్ కాంత్ రాజకీయాల వైపు అలానే సినిమాల వైపు కూడా బిజీగా ఉండేవారు. విజయ్ కాంత్ పొలిటికల్ లైఫ్ గురించి చాలా విషయాలు మనకి తెలుసు. అలానే సినిమాలపరంగా కూడా ఆయన గురించి మనకి తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చాలా విషయాలు మనకి తెలియదు. విజయ్ కాంత్ పెళ్లి గురించి ఆయన ప్రేమ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement

Vijaykanth Wife
ఆయన ప్రేమ కథ గురించి ఇప్పుడు చూద్దాం. విజయ్ కాంత్, ప్రేమలత ఇద్దరు ప్రేమించుకున్నారు. విజయ్ కాంత్ కంటే ప్రేమలత 17 ఏళ్లు చిన్నవారు. పెళ్లి టైం కి ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. విజయ్ కాంత్ పెళ్లి చూపులప్పుడు చాలా వినయంగా ఉన్నారు. అది చూసి ప్రేమలత వాళ్ళ తండ్రి అల్లుడు అంటే విజయ్ కాంత్ అని ఫిక్స్ అయిపోయారు ఇలా ప్రేమలతని విజయ్ కాంత్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఆయన ప్రవర్తన కూడా చాలా నచ్చి ఆయన పెళ్లికి ఒప్పుకున్నారు. ప్రేమలత గారు కూడా విజయ్ కాంత్ నచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
Advertisement

Vijaykanth Wife
వీళ్లిద్దరూ కూడా పెళ్లి దాకా ప్రేమించుకున్నారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు పెళ్లి నాటికి వీళ్ళిద్దరూ కూడా మంచి ప్రేమికులుగా మారారు వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు విజయ ప్రభాకర్. విజయ్ ప్రభాకర్ పాలిటిక్స్ తో బిజీగా ఉంటున్నారు. అలానే రెండో కొడుకు షణ్ముఖ పాండియన్. షణ్ముఖ సినిమాల్లో నటిస్తూ ఉంటారు పెద్దకొడుకుకి నిశ్చితార్థం అయింది. నాలుగేళ్లు క్రితమే నిశ్చితార్థం అయింది. కానీ పలు కారణాల వలన పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు పెద్ద కొడుకు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!



