Advertisement
సినిమాల ప్రభావం కావచ్చు.. ఓటిటీల ప్రభావం కావచ్చు.. కారణం ఏదైనా ఇటీవల యువత చాలా చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాల బాట ఎంచుకుంటోంది. ఒక అమ్మాయి లేదా అబ్బాయి మేజర్ అవ్వాలంటే కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి. కానీ.. ఈ వయసు కంటే తక్కువ ఉండగానే.. స్కూలింగ్ లో ఉన్న పిల్లలు కూడా ప్రేమ వ్యవహారాల బాటలో నడుస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. చదువులను పక్కన పెట్టి ప్రేమ ముసుగులో హద్దులను చెరిపేస్తున్నారు.
Advertisement
ఇక అమ్మాయిలు కూడా తక్కువ ఏమీ చెయ్యడం లేదు. స్కూల్ ఏజ్ లో ఉండగానే ప్రేమలో పడడం.. పేరెంట్స్ కళ్ళు గప్పి తప్పుడు పనులు చేయడానికి అస్సలు వెనుకాడడం లేదు. తాజాగా భోజ్ పూరికి చెందిన ఓ అమ్మాయి ఇలాంటి పనే చేసింది. అయితే.. తల్లితండ్రుల ముందు దొరికిపోకుండా ఉండడానికి ప్రియుడిని చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Advertisement
ఈ వీడియోలోని అమ్మాయి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని తప్పు చేసింది. అయితే.. ఆమె ప్రియుడు రావడాన్ని తల్లి తండ్రులు చూడడంతో ఆ అమ్మాయి దొరికిపోయింది. అయితే.. పేరెంట్స్ ముందు తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, తాను ఎవరిని లవ్ చేయడం లేదు అని పేరెంట్స్ ని నమ్మించడం కోసం.. ప్లేట్ ఫిర్యాయించి ఆ అబ్బాయిని చెప్పుతో కొట్టింది. ఎందుకు ఇంటికి వస్తున్నావ్? అని తిడుతూ పేరెంట్స్ ముందే కొట్టింది. @gharkekalesh అనే వ్యక్తి ఎక్స్ లో ఈ వీడియోను పంచుకున్నారు. 3,60,000కు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. భోజ్ పూరి కి చెందిన అమ్మాయిలను ఎప్పటికీ నమ్మకూడదు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్లు చేయగా.. అసలు ఏ అమ్మాయిని నమ్మవద్దు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Kalesh over This boy had come to meet his girlfriend, When the girl's family members saw it, the girl started beating him in front of the whole family members
pic.twitter.com/MNHBQw4ruI— Ghar Ke Kalesh (@gharkekalesh) November 3, 2023
Read More:
మీ ఇంటి ముందు కుక్కలు ఏడిస్తే.. అది దేనికి సంకేతం? ఇలా ఎప్పుడు జరుగుతుందంటే?
చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదు.. వైసీపీ వ్యూహం అదేనా?
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవబోతున్న ఎన్టీఆర్.. ఎందుకంటే?