• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Virupaksha Movie Vilan Big Boss Ravi Krishna విరూపాక్ష సినిమాలో విలన్ గా నటించిన “రవి కృష్ణ” ఎవరో తెలుసా ?

Virupaksha Movie Vilan Big Boss Ravi Krishna విరూపాక్ష సినిమాలో విలన్ గా నటించిన “రవి కృష్ణ” ఎవరో తెలుసా ?

Published on April 29, 2023 by anji

Advertisement

Virupaksha Movie Vilan Big Boss Ravi Krishna: రవికృష్ణ.. బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రవి కృష్ణ కి మంచి గుర్తింపు మాత్రం లభించలేదు. ఇతను మన చిన్నతనంలో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ లో నుండి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఏళ్లకు ఏళ్లు సాగదీసి ఎన్నో సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు మాత్రం ఇతనికి మొట్టమొదటిసారి బిగ్ బాస్ సీజన్ 3 రూపంలో వచ్చింది. బిగ్ బాస్ లో అడుగుపెట్టి హౌస్ లో ప్రేక్షకుల హృదయాలలో మంచి పేరు తెచ్చుకున్నాడు రవి కృష్ణ. అతి మంచోడు అనే ట్యాగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

Advertisement

Read also: మీకు కాబోయే భార్యతో పొరపాటున కూడా ఈ విషయాలను చర్చించకండి..!!

Advertisement

అలా బిగ్ బాస్ షో ముగిశాక.. వెంటనే వరుసగా టీవీ సీరియల్స్ లో నటించే అవకాశాలు వచ్చాయి. కానీ ఇతని నటనకి, ఉన్న గ్లామర్ కి వెండితెర మీద కూడా మంచి అవకాశాలు రావాలి. కానీ రాలేదు. ఇక అందరూ రవి కృష్ణ పని అయిపోయినట్లేనని అనుకున్నారు. కానీ అతడి కష్టానికి ఇన్నేళ్ల తర్వాత ప్రతిఫలం దక్కింది. అది కూడా విరూపాక్ష అనే సినిమా రూపంలో. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రవికృష్ణ కి ఓ అద్భుతమైన పాత్ర దొరికింది. హీరో మరియు హీరోయిన్ తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న పాత్ర ఇది.

ఈ మూవీలో రవి కృష్ణ కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ కి గుండెలు జారినంత పనైంది. ముఖ్యంగా ఈ మూవీలో రైల్వే స్టేషన్ సీన్ లో అయితే నిజంగా అందరినీ భయపెట్టేసాడు. ఈ మూవీలో అతని నటనని చూసిన నిర్మాతలు రవికృష్ణ డేట్స్ కోసం అడుగుతున్నారట. ఇలా ఒక్క పాత్ర అతడి జీవితాన్ని మార్చేసింది. ఇకనుండి రవికృష్ణని టాలీవుడ్ లో మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ గా చూడబోతున్నాము. ఇదిలా ఉంటే.. విరూపాక్ష సినిమా సక్సెస్ మీట్ లో రవికృష్ణ ఎమోషనల్ అయ్యాడు. తనకి ఈ చిత్రంలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకునికి ధన్యవాదాలు తెలిపాడు.

Read also: సరిగ్గా 100 ఏళ్ల క్రిందట అల్లూరి పై బ్రిటిషర్లు ఇచ్చిన ఈ ప్రకటన చూసారా ? వాళ్ళని ఇలా బయపెట్టాడా ?

 

Related posts:

అనౌన్స్‌ చేసి రిలీజ్‌ కానీ… మ‌హేష్ బాబు సినిమాలు ఇవే ! కమెడియన్ పంచ్ ప్రసాద్ ఇల్లు మాములుగా లేదుగా.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!! “రజినీకాంత్” నుంచి “పవన్ కళ్యాణ్” వరకు టాలీవుడ్ స్టార్స్ వారికున్న చెడ్డ అలవాట్లు ! పవర్ స్టార్ చిత్రంలో అల్లు అర్హ..సినిమాకే పాత్ర హైలెట్ అవ్వనుందా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd