• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Virupaksha Review Telugu: సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్

Virupaksha Review Telugu: సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్

Published on April 21, 2023 by anji

Advertisement

Virupaksha  Review Telugu: సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలసిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Advertisement

read also: Virupaksha Movie Heroine Name, age, Family Photos 

Virupaksha Movie Story కథ మరియు వివరణ:

80, 90వ దశకంలో జరిగిన కథ ఇది. 1979 నేపథ్యంలో ఓపెన్ అయిన మూవీ మళ్లీ 1990 కి మారుతుంది. రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు ఎంతో భయానకంగా ఉంటాయి. ఈ చిత్రంలో సూర్య గా సాయి ధరమ్ తేజ్, నందినిగా సంయుక్త మీనన్ కనిపిస్తారు. అయితే ఈ రుద్రవరం అనే గ్రామంలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజుకి పెరుగుతూ ఉంటుంది. ఈ ఊరిలో అసలు ప్రజలు ఎందుకు చనిపోతున్నారు, ఎవరైనా చేతబడి చేస్తున్నారా..? లేక మరేవైనా ఇతర కారణాల వల్ల చనిపోతున్నారా అన్న మిస్టరీని సాయిధరమ్ తేజ్ ఛేదిస్తాడు. దీని వెనుక ఎవరు ఉన్నారు..? ఆ ఊరిని పట్టి పీడిస్తున్న శక్తి ఏంటి..? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు..? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

Virupaksha movie review in telugu

 

2 గంటల 25 నిమిషాల రన్ టైం తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ జానర్ మూవీ అద్భుతంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ కి ఈ మూవీ మంచి కం బ్యాక్ అని చెప్పవచ్చు. అద్భుతమైన టేకింగ్ తో డైరెక్టర్ కార్తీక్ దండు ఈ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దారు. ప్రారంభం నుండి చివరి వరకు సినిమా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రూపంలేని కన్నును విరూపాక్ష ( శివుడి మూడో కన్ను) అంటారని.. ఈ సినిమాలో రూపంలేని శక్తితో పోరాటం చేస్తారు కాబట్టి ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ని పెట్టారు. ఇక తేజ్, సంయుక్త మీనన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది. సంయుక్త పాత్ర కూడా ఈ సినిమాకి ఓ పిల్లర్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రీ క్లైమాక్స్ లో ఇరగదీసింది. కొన్ని సన్నివేశాలు అయితే దర్శకుడు ముందుగా చెప్పినట్లుగానే వణుకు తెప్పించే విధంగా ఉన్నాయి. మొత్తంగా ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంది.

ప్లస్ పాయింట్స్:

నటీనటులు
స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్

Virupaksha Movie Review

రేటింగ్: 3/ 5

Read also:  రైలు కడ్డీలు ఎందుకు అడ్డంగానే ఉంటాయి ? దానికి కారణం ఏంటి ? ?

Related posts:

Virupaksha movie review in teluguసాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష” రివ్యూ & రేటింగ్ Virupakasha Movie First Day Collection: “విరూపాక్ష” ఫస్ట్ డే కలెక్షన్స్.. సాయితేజ్ కి సాలిడ్ బ్లాక్ బస్టర్..! rajamouliరాజమౌళి ఉదయ్ కిరణ్ సినిమా ఎవరి వల్ల క్యాన్సిల్ అయ్యిందో తెలుసా..? pushpaసుకుమార్ గారు మీ ప్లానింగ్ మాములుగా లేదు ! ఇలా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd