Advertisement
వివాహం.. ఓ మధురమైన ఘట్టం. నూరేళ్ళ జీవితం. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారు అంటే.. వారు తమ భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని అదే ఈ పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలు… అమ్మాయిల లక్షణాలను చూసి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది.
Advertisement
అయితే, సినిమా స్టార్లతో పాటు, బుల్లితెర సెలబ్రిటీలకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. వారంలో ఒక్కరోజు అలరించే సినిమా వాళ్ళకంటే, వారమంతా టీవీ షో లతో ఎంటర్టైన్ చేసే బుల్లితెర సెలబ్రిటీలనే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకుంటారు. ఇదిలా ఉండగా బుల్లితెరపై పాపులర్ అయిన కొంతమంది సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో నాగబాబు పెళ్లి ఫోటోలు మరియు సుమ రాజీవ్ కనకాల పెళ్లి ఫోటోలు హైలెట్ గా నిలిచాయని చెప్పాలి.
Read also: అలనాటి అందాల తార హీరోయిన్ “దివ్య భారతి” మరణానికి ఆ సినిమాకి ఉన్న సంబంధం ఏంటంటే ?
Advertisement
#నాగబాబు:
తమ్ముడు పెళ్లిని పద్మజాతో చాలా వైభవంగా జరిపించాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ ఫోటోలు చూడండి.
# సుమ:
ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది యాంకర్ సుమ. ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అమ్మాయి గానే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది అని చెప్పాలి. ఈమె పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
# శ్రీను:
జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
# రాంప్రసాద్:
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
# చలాకి చంటి:
చంటి పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
# సుధాకర్
జబర్దస్త్ కమెడియన్ సునామి సుధాకర్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.
Read also: సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో వివాహం చేసుకున్న వారి జీవితం మొత్తం అదృష్ట మయమే !