Advertisement
Weekly Horoscope : వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. మీన రాశి వారు ఉద్యోగం మారే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారిగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే!
Advertisement
మేషం
వృత్తి పరంగా సంతోషంగా ఉంటారు. ఒత్తిళ్లు ఉన్న సకాలంలో పనులు నెరవేరుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేర్చుకుంటారు. వ్యాపార ఒప్పందాల్లో ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
వృషభం
పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల్లో కదలిక వస్తుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి.
మిథునం
వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. శ్రమ పెరిగినప్పటికీ దానికి తగ్గ ఫలితం పొందుతారు. బంధువుల సహకారంతో శుభాకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. కోర్టు పనుల్లో అనుకూల తీర్పు వెలువబడుతుంది.
కర్కాటకం
ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోజువారి వ్యాపారం నిరాటకంగా కొనసాగుతుంది. బంధుమిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి.
సింహం
ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. భూముల వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు.
కన్య
నిర్మాణాత్మక కార్యాలు చేపడతారు. అన్నదమ్ములు, బంధు వర్గంతో కార్యాసాఫల్యం ఉంది. పనిలో ఏకాగ్రతను కనబరుస్తారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి.
Advertisement
తుల
శుభ కార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి.
వృశ్చికం
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. అయితే, జాగ్రత్త అవసరం. ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి.
ధనుస్సు
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్మాణ కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థానచలన అవకాశం. ఖర్చుల నియంత్రణ అవసరం.
మకరం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
కుంభం
ఆదాయం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. వస్తువుల కొనుగోలులో ఆలస్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
మీనం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాధి కార్యక్రమాలను చేపడతారు. ఆస్తులు మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలతో లబ్ధి పొందుతారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు.
READ ALSO : కార్తీకమాసంలో ఇలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయి..!