Advertisement
ఈ వారం రాశి ఫలాల గురించి చూద్దాము. కొన్ని రాశుల వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంది.
Advertisement
Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఈ రాశుల వాళ్లకి ఈ వారం బాగా కలిసొస్తుంది..!
ఈ వారం రాశి ఫలాలు మేష రాశి:
మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది.
ఈ వారం రాశి ఫలాలు వృషభ రాశి
ఈ వారికి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు బాగా పెరిగిపోతాయి.
ఈ వారం రాశి ఫలాలు మిధున రాశి ఫలాలు 2024
ఈ రాశి వాళ్ళకి ఆదాయానికి ఆరోగ్యానికి లోటే ఉండదు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా హెల్ప్ చేస్తారు.
ఈ వారం రాశి ఫలాలు కర్కాటక రాశి ఫలాలు 2024
వ్యాపారంలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి. ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి తగ్గే అవకాశం వుంది.
ఈ వారం సింహ రాశి ఫలాలు 2024
సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి ఉంటుంది.
Advertisement
ఈ వారం కన్య రాశి ఫలాలు 2024
ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలానే సమాజంలో పలుకుబడి కూడా ఉంటుంది.
ఈ వారం తుల రాశి ఫలాలు 2024
తల పెట్టిన వ్యవహారాలు, పనులు పూర్తి అవుతాయి. అంతా బావుంటుంది.
ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు :
కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలకు అస్సలు లోటు ఉండదు.
ధనస్సు రాశి:
ధనపరంగా అంచనాలకు మించిన పురోగతి మీకు ఉంటుంది.
మకర రాశి:
బంధుమిత్రుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి.
కుంభ రాశి:
వ్యాపారాలలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. అంతా బావుంటుంది.
మీన రాశి:
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!