Advertisement
ప్రతిరోజు మనం అన్నం తింటూ ఉంటాం, అయితే నెల రోజులు అన్నం తినకపోతే ఏమవుతుంది..? మీకు తెలుసా..? నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఇలాంటి మార్పులు వస్తాయి. రోజు ఆహారంలో వైట్ రైస్ చాలా ముఖ్యం, చాలా మంది అన్నం తినకుండా ఒకరోజు కాదు కదా ఒక పూట కూడా ఉండలేరు. వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని చాలా మంది అన్నాన్ని తినడం తగ్గించేస్తున్నారు. అన్నం ఒక నెల రోజుల పాటు తినకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. నెల రోజులు అన్నం తినకపోతే బరువు తగ్గొచ్చు.
Advertisement
వైట్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో వైట్ రైస్ చాలా త్వరగా జీర్ణం అవుతుంది. త్వరగా ఆకలి వేస్తుంది. ఇతర ధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడానికి అవుతుంది. వైట్ రైస్ ని మానేస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండదు.
Advertisement
Also read:
కనుక డయాబెటిస్ ఉన్నవాళ్లు వైట్ రైస్ ని మానేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వైట్ రైస్ ని మానేస్తే జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే వైట్ రైస్ లో ఎక్కువ మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్టైల్ ని పెంచుతుంది. వైట్ రైస్ మానేస్తే గుండె సమస్యలు తగ్గుతాయి. ఇవే కాకుండా వైట్ రైస్ మానేయడం వలన శరీరంలో శక్తి స్థాయిలని స్థిరంగా ఉంచుకోవచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!