• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » హీరోయిన్ లయ అమెరికా లో ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా ? ఆమె నెల జీతం ఎంతంటే ?

హీరోయిన్ లయ అమెరికా లో ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా ? ఆమె నెల జీతం ఎంతంటే ?

Published on April 6, 2023 by anji

Advertisement

ఇండస్ట్రీ లోకి ఎంతోమంది హీరోయిన్లు వచ్చి కోట్లాదిమంది ప్రేక్షకాభిమానాన్ని పొంది వారి వారి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక మరికొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే చాలా ఫేమస్ అయ్యేవారు. అంతేకాదు వారు నటించిన ఒక్క సినిమాతోనే ఇప్పటిదాకా ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా వారి పాత్రలు ఉండేవి. అలా విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన స్వయంవరం చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ లయ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

READ ALSO :Dasara Movie Review: నాని “దసరా” మూవీ రివ్యూ & రేటింగ్.. హిట్ కొట్టినట్టేనా..?

Laya Photos, Pictures, Wallpapers,

Advertisement

స్టార్ హీరోయిన్ గా దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో కొనసాగింది లయ. అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ చక్కటి సినిమాలతో తెలుగు జనాల మనసులో నిలిచిపోయింది.  అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ను వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. ఇలా 26వ సంవత్సరంలో వివాహం చేసుకొని అమెరికా వెళ్లినటువంటి లయ అక్కడ ఉద్యోగం చేస్తూ భారీగా డబ్బు సంపాదించే వారని తెలుస్తోంది. ఇలా అమెరికాలో స్థిరపడిన లయ చాలా కాలం తర్వాత ఇండియాకు తిరిగివచ్చారు. అయితే ఈమె ఇండియాకు తిరిగి రావడంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అమెరికాలో తను ఏం చేస్తుండేవారు తెలియజేశారు. 2011 నుంచి ఈమె ఐటీ సెక్టార్ ఉద్యోగం చేసే వారిని తెలియజేశారు. అయితే ఇండియాకు చెందిన కంపెనీకి తాను ఉద్యోగం చేసే దానిని వెల్లడించారు.

READ ALSO : ప్రభాస్ ఫామిలీ లో ఆస్తుల గొడవలు ? చిచ్చు పెట్టిన వ్యక్తి ఎవరంటే ?

Actress Laya reveals why she turned down a role in Aravinda Sametha Veera Raghava | Telugu Movie News - Times of India

ఆ సమయంలో తనకు టాక్స్ లన్ని పోను నెలకు 12,000 డాలర్ల జీతం వచ్చేదని తెలిపారు. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈమె నెలకు ఏకంగా 9,60,000 జీతం అందుకునే వారని ఈ సందర్భంగా లయ తెలియజేశారు. ఇక తాను 2017 లో ఈ జాబ్ వదిలేసానని అనంతరం డాన్స్ స్కూల్ ప్రారంభించామని తెలిపారు. అయితే కోవిడ్ కారణంగా తన డాన్స్ స్కూల్ కూడా మూతపడిందని లయ తెలియజేశారు.

READ ALSO : Dasara Movie Dialogues: నాని  ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!

Related posts:

ఒకే సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య సినిమాలు.. గెలిచిందెవరో తెలుసా ! విడాకుల బాట పట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్..అంతా ఆవిడే చేసిందా..? పూరి జగన్నాథ్..సినిమాల్లో హీరోలకు ఉన్న కామన్‌ పాయింట్‌ ఇదే ఆర్పీ పట్నాయక్ కు మూవీ ఆఫర్స్ రాకుండా చేసింది ఆ స్టార్ హీరో అని మీకు తెలుసా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd