Advertisement
రైలు ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది రైలు ప్రయాణాన్ని చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎంతో కంఫర్ట్ గా మనం ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చు. అయితే రైళ్లకి సంబంధించిన కొన్ని విషయాలు మనకి తెలీదు. రైళ్లలో రకరకాలు ఉంటాయి. పైగా వివిధ రంగుల రైళ్లు కూడా ఉంటాయి. ఎరుపు రంగు, ఆకుపచ్చ, నీలం రంగు రైళ్లు ఇలా మనకి కనబడుతుంటాయి. అయితే ఏ రంగు రైళ్లు ఎలా పనిచేస్తాయి అనేది చూద్దాం. దేశంలో టెక్నాలజీ పెరిగిపోయింది. రైలు వివిధ రంగుల్లో ఉంటాయి.
Advertisement
రైలు రంగును బట్టి స్పీడ్ గా వెళ్తుందా లేదా అనేది చెప్పొచ్చు. రైలు రంగుని బట్టి చాలా విషయాలని నిజంగా మనం తెలుసుకోవచ్చట. భారత రైల్వే అనేక రంగు రైళ్లను నడుపుతోంది. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, రంగు రైలులని కోచ్లను లింకే ఆఫ్ మన్ బుష్ కోచ్లు అంటారు. ఇతర కోచ్ల కంటే ఇవి వేగంగా వెళ్తాయి. ఎరుపు రంగు రైళ్ల విషయానికి వస్తే ఇవి అల్యూమినియంతో చేసినవి.
Advertisement
Also read:
ఇతర కోచ్ల కంటే వేగంగా ఉంటాయి. సూపర్ ఫాస్ట్ రైళ్లలో అమర్చబడి ఉంటుంది. ఇది గంటకు 2 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఎరుపు రంగు కోచ్లుకి డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రైళ్లని త్వరగా ఆపేస్తాయి. రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకి ఉంటాయి. నీలం రంగు విషయానికి వస్తే సాధారణంగా గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఉంటా ఉంటుంది ఇది ఎక్స్ప్రెస్ మెయిల్స్ వెనక ఉపయోగించబడుతుంది. గ్రీన్ కలర్ గరీబ్ రథ్ కి జోడించారు ఈ రైళ్ల గరిష్ట వేగం వచ్చేసి గంటకు 130 కిలోమీటర్లు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!