Advertisement
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావడంతో ప్రపంచం మొత్తం దృష్టి చంద్రుడిపైనే ఉంది. చంద్రుని ఉపరితలంపై పరిస్థితిపై ప్రజ్ఞాన్ రోవర్ ఏమి అందిస్తుందోనని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల కోసం చంద్రన్నపై భూమిని కొనేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. ఈ మేరకు చంద్రుడిపై భూమి కొనుగోలు చేసేందుకు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్ సైట్ ను కూడా అమెరికా అందుబాటులోకి తెచ్చింది .దీంతో చంద్రుడిపై స్థలాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Advertisement
అయితే ఈ క్రమంలో చంద్రుడు పై భూములు కొన్న సెలబ్రిటీలు వీళ్ళే అంటూ కొంతమంది పేర్లు వార్తలలో వినిపిస్తున్నాయి. గతంలో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సైన్స్, ఖగోళ విషయాల పట్ల ఆసక్తితో చంద్రునిపై భూమిని కొనుగోలు చేశారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన 52 వ పుట్టినరోజున ఆస్ట్రేలియాలోని ఒక అభిమాని చంద్రునిపై భూమిని కొన్ని బహుమతిగా ఇచ్చాడని 2009 సంవత్సరంలో తెలిపారు. అలాగే చంద్రుని యొక్క చంద్ర ఉపరితలంపై ఉన్న ఒక బిలం కూడా షారుక్ ఖాన్ పేరు పెట్టబడింది.
Advertisement
ఇక చంద్రునిపై ఒక ఎకరం భూమి సుమారుగా రూ. 3430 వరకు వస్తుంది. అంటే మీరు డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్మెంట్ అంత పెద్ద భూమిని కొనుగోలు చేస్తే, ధర దాదాపు దాని ధర రూ. 35 లక్షలు ఉండవచ్చు. ఇక చంద్రుడు పై ఎకరం 3430 రూపాయలు ఉండడంతో చాలామంది సామాన్యులు సైతం లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా చంద్రమండలంపై భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని పేమెంట్స్ చేయడం ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తులకు రిజిస్టర్ చేసుకున్న అనంతరం సంబంధిత ధ్రువపత్రాలు పొందడం జరుగుతుంది.
Also read :
పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు గురూజీ వలన డిజాస్టర్ గా నిలిచిన చిరంజీవి సినిమా అదేనా ?
ఈ లాజిక్స్ అన్ని మెగా ఫ్యామిలీ హీరోలైతే గుర్తుకు వస్తాయా..? వేరే హీరోలకు వర్తించవా..?