Advertisement
సాధారణంగా మీకు మెమొరీ పవర్ ఎలా ఉంది. మీరు ఈ ఫజిల్ తో మీ ఐక్యూ ని పరీక్షించుదాం. ఈ ఫజిల్ మీ విశ్లేషణాత్మక, సృజనాత్మకతను, ఆలోచన నైపుణ్యాలను వెలికి తీయడం కోసం రూపొందించబడింది. ఈ ఫొటోను పరిశీలించి ఈ రేసులో ఏ అథ్లెట్ మోసం చేస్తున్నాడో తెలుసుకోండి చూద్దాం.
Advertisement
ముఖ్యంగా మీరు ఈ ఫొటోలో చూసినట్టుగా ముగ్గురు అథ్లెట్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు పురుషులుండగా.. ఒక మహిళ ఉన్నారు. అయితే వీరు ముగింపు వద్దకు చేరుకున్నారు. వీరిలో ఎవరు మోసం చేస్తున్నారో మీరు గుర్తించగలరా ? ముఖ్యంగా రన్నింగ్ వంటీ శారీరక శ్రమలో ఉన్నప్పుడు వారి చెమటలు పట్టేవిధంగా చేస్తారు. ముగ్గురు అథ్లెట్లను పరిశీలించినట్టయితే ఎడమ వైపు ఉన్న పురుషుడు, మధ్యలో ఉన్న స్త్రీ ఇద్దరికీ బాగా చెమటలు పట్టాయి. కానీ కుడివైపు ఉన్నటువంటి పురుషుడు అంతగా శ్రమించలేదని సూచిస్తుంది. అందుకే అతడు రేసులో గెలవడం కోసం మోసం చేసి ఉండాలని గుర్తించవచ్చు.
Advertisement
ఇది కనుక్కోవడం అంత సులభం ఏం కాదు.. కచ్చితంగా విశ్లేషణాత్మక, తార్కిక నైపుణ్యాలు చాలా అవసరం. ఈ పజిల్స్ సాధన చేయడం వల్ల మీ యొక్క మెదడు మరింత చురుకుగా వేగంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. మీకు సరైన సమాధానం లభించినట్టయితే అభినందనలు. మీరు చేయకపోతే చింతించకండి. భవిష్యత్ లో మరిన్ని పజిల్స్ కోసం వేచి ఉండండి. సాధన చేస్తూ ఉండండి. మీ మెదడుకు పదును పెట్టండి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
IRCTC కొత్త నిబంధనలు ఇవే.. ఇక నుంచి ట్రైన్స్ లో ఆ సీట్లు వారికే..!