Advertisement
గత కొన్ని రోజులుగా అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ముకేశ్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి అయితే ఈ వేడుకల్లో ప్రముఖ సినీ రాజకీయ వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు. 12 న ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్అంబానీ రాధిక మర్చంట్ ల పెళ్లి అందరం వైభవంగా జరగబోతుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అంబానీ కుటుంబం ఇచ్చిన ఆతిధ్యము, పాటించన పద్ధతులు అందర్నీ సోషల్ మీడియాలో కూడా ఇవి వైరల్ గా మారాయి. ఈ వేడుకలు లో ఈ జంట ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే రాధిక ఎవరా అని అందరూ తీయడం మొదలుపెట్టారు. గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.
Advertisement
Advertisement
ఇంతకీ అసలు రాధిక మర్చెంట్ ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం రాధిక మర్చంట్ గత ఏడాది జనవరి నెలలో అనంత అంబానీతో నిశ్చితార్థం అయింది. 1994లో డిసెంబర్ 18న జన్మించారు రాధిక తండ్రి వీరన్ మర్చంట్ ఎన్కేర్ కంపెనీకి సీఈఓ గా ఉంటున్నారు అంతేకాకుండా స్టీల్ తయారీ కంపెనీ ఆయన ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కి బోర్డు మెంబర్గా ఉన్నారు. ఈమె న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ చేశారు. చదువు అయిన తర్వాత ఇండియా వచ్చి లగ్జరీ ఎస్టేట్ కంపెనీలో చేరారు అక్కడ ఏడాది పాటు పనిచేశారు. తరవాత ఎంకేర్ హెల్త్ కేర్ లో తర్వాత చేరారు భరతనాట్యంలో ఈమె సెక్షన్ తీసుకున్నారు.
2022 లో జూన్ నెలలో ముంబై జియో వరల్డ్ సెంటర్ లో ఈమె మొదట నృత్య ప్రదర్శన చేశారు. జంతు సంరక్షణ పౌర హక్కులు మానవ హక్కులు ఆర్థిక సాధికారత విద్య ఆరోగ్యం సామాజిక సేవ వంటి విషయాల మీద ఏమిటి ఆసక్తి ఎక్కువ ఉంటుందట. రాధిక, అనంత్ ఇద్దరు కూడా బాల్య స్నేహితులు. ఈ కారణంగానే తరచూ ఒకళ్ళు ఇంటికి మరొకరు వెళ్లేవారు. 2018 లో జరిగిన ఇషా అంబానీ పెళ్లికి కూడా ఈమె వెళ్లారు. 2019లో జరిగిన ఆకాష్ శ్లోకాలు పెళ్ళికి కూడా వెళ్లి వెళ్లారు ప్రస్తుతం తండ్రి కి చెందిన ఎంకేర్ హెల్త్ కేర్ కంపెనీలో ఈమె పని చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!