Advertisement
చార్జింగ్ పెట్టుకోవడానికి, లేదంటే టీవీ, ఏసి, ప్లగ్ ని పెట్టుకోవడానికి మనం స్విచ్ బోర్డ్ ని ఉపయోగిస్తూ ఉంటాము. ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు లోపల సాకెట్ ని చూసినప్పుడు మూడు లేదా ఐదు రంధ్రాలు కనబడుతూ ఉంటాయి. ఈ రంధ్రాలలో మనం టూ పిన్ లేదంటే త్రీ పిన్ ప్లగ్లని పెడతాము. ఈ కన్నాల్లో పైన ఉండే కన్నం కింద వాటి మీద కొంచెం పెద్దగా ఉంటుంది కింద రెండిటితో పోల్చుకుంటే ఇది పెద్దగా ఉంటుంది.
Advertisement
Advertisement
మూడు కన్నాల సాకెట్ ని తీసుకున్నట్లయితే అందులో కింద ఉండే రెండు కన్నాల్లో ఒక దాంట్లోకి కరెంట్ వెళ్తుంది. రెండో దాంట్లో స్థిరంగా ఉంటుంది. వీటికి ధనావేశం రుణావేశం ఉంటాయి. ఏసీ, టీవీ, లాప్టాప్ వంటి వాటికీ త్రీ పిన్ ప్లగ్ వైర్ ఉంటుంది. ప్లగ్లో మూడో పిన్ సాకెట్ లో ఉండే రంద్రం ఎందుకు పెద్దగా ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే.. సాకెట్లో పెద్ద రంధ్రము భద్రత కోసమే. అందుకే దీనిని ఇస్తారు. దేని వలనైనా సరే షార్ట్ సర్క్యూట్ అయితే ఎర్తింగ్ వైర్ కరెంట్ ని భూమిలోకి తీసుకెళ్లి కరెంట్ షాక్ కొట్టకుండా చూస్తుంది సేఫ్టీ కోసం మాత్రమే ఇలా బలంగా తయారు చేశారు.
Also read: