Advertisement
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి. మెగా ఫ్యామిలీ అనే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. చిరంజీవి నట వారసులుగా చాలా మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి వచ్చారు. ఓ సందర్భంలో నాగబాబుని చిరంజీవి కొట్టారట ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా చెప్పారు. అది ఇప్పుడు జరిగింది కాదు అది బాల్యంలో జరిగింది. చిరంజీవి మొదట సంతానం కావడంతో పేరెంట్స్ కి సపోర్ట్ గా ఉండేవారట. చదువుకుంటూ ఇంట్లో పనులు కూడా చేసేవారు.
Advertisement
చిరంజీవి మరో పని మీద బయటకు వెళ్తూ నాగబాబుకి పని చెప్పారట. తండ్రికి వెళ్లి బట్టలు తీసుకురమ్మని చెప్పారట. నాగబాబు సరే అన్నారట. ఇంటికి తిరిగి వచ్చిన చిరంజీవి బట్టలు తెచ్చావా అని ఆయన్ని అడిగారట. లేదని సమాధానం చెప్పారట దానికి చిరంజీవికి కోపం వచ్చింది. చెప్పిన పని ఎందుకు చేయలేదని కొట్టారట. నాగబాబు వెళ్లి తల్లికి కంప్లైంట్ చేశారు. అంజనాదేవి చిరంజీవిపై కోప్పడ్డారు.
Advertisement
Also read:
సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి వెంకట్ రావు నాగబాబుని మందలించారు. ఆరెంజ్ మూవీని నిర్మించి నాగబాబు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఆస్తుల మొత్తం అమ్మినా అప్పులు తీరే పరిస్థితి లేదు. డిప్రెషన్ లో ఉన్న నాగబాబుని మెగా బ్రదర్స్ ఆదుకున్నారు. ఈ విషయాన్ని ఓ సమయంలో నాగబాబు చెప్పారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!