Advertisement
ప్రతి ఒక్కరికి రామాయణ కథ అంటే తెలుసు.. ఇందులో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్తాడు. మరి రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళడానికి కారణం ఏమిటి? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే పరాశర మహార్షి ప్రకారం చాలా దశలు చెప్పబడ్డాయి.. వీటిని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వాడతారు..
Advertisement
ఇలాంటి వాటిలో ముఖ్యమైనది మూల దశ.. మనిషి గత జన్మలో చేసినటువంటి పాప, పుణ్యకర్మల ఫలితాలు చెప్పే అద్భుతమైన దశ ఇది.. ఈ దశలో ఎంతటివారైనా తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదు అని తెలియజేస్తుంది. దీనికి మంచి ఉదాహరణ శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ల అరణ్యవాసము.. మరి అది ఏంటో పూర్తిగా చూద్దాం.. జాతకాలు లోని శాపాలను మరియు వరాలను ఈ మూల దశ చూపిస్తుంది.
also read:బ్రిటన్ రాణికి రెండు పుట్టినరోజులు…. ఎందుకో తెలుసా?
Advertisement
ఈ దశలోనే గ్రహదశ వత్సరాలకు మరియు విమ్శోత్హరి గ్రహ దశలకు చాలా భేదం ఉంటుంది. ముఖ్యంగా రాముని జాతకం ప్రారంభంలో ఉన్న విమ్శోత్హరి దశ గురువుది. (16 వర్షాలు ) ఇందులో గురు, చంద్రులు కటక లగ్నంలో కలిశారు. ఇక మూడవ పద్ధతి చూస్తే తమ విషమ రాశులు వీటిలో ఉండే బలమైన గ్రహాల దశకు చెందినవి.. రాముడు జాతకం ప్రకారం చూస్తే కటకం గురువుకీ ఉచ్చ రాశి గనుక ఇందులో గురువు బలుడు.. 10 వర్షాల గురు దశలోని ప్రారంభదశ అవుతుంది. దీని తర్వాత చంద్రుడి దశ (10 వర్షాలు ) లగ్న సప్తమంలో బాలుడైన దృష్టి కుజుని మూడవ వర్షాలు. ఇందులో నాల్గవ చతుర్ధ కేంద్రంలోని శని 14 వర్షాల దశల్లో ఉంటుంది. అయితే రామాయణం ప్రకారం చూస్తే రాముడు తన 24 సంవత్సరాల వయసులో అరణ్యవాసానికి వెళ్ళాడు అనేది ఇందులో సెట్ అవడం లేదు..
ఈ విషయం జ్యోతిష్య శాస్త్ర విద్యార్థులకు మాత్రమే తెలుసు. అదే మూల దశలోని గ్రహవత్సరాలను తీసుకొని చూస్తే లెక్క కరెక్టుగా సరిపోతుంది. 23 ఏళ్ల కి కుజ దశ అయిపోయి శని దశ వస్తుంది. తులా మరియు శని కుటుంబ గ్రహమైన సింహం రవి, ఆది తన సప్తమ దృష్టితో వీక్షిస్తూ ఉంటారు. రవిరాజ్య స్థానం అయినటువంటి మేషంలో ఉన్నారు. రవి రాశి సింహం అరణ్య శుచకం. శని దశమాన్ని చూడడం రాజ్య అర్హతను కోల్పోవడానికి సూచికగా మారింది. ఇందులో దశమ వేషం శనికి నీచరాశిగా మారింది. అంటే పతన – శాప – ప్రార్బడ సూచిక అయింది. అయితే ఇందులో తండ్రి చేసిన తప్పిదం వల్ల కొడుకు తండ్రి ఇద్దరు ప్రారబ్దం అనుభవించారు. దీని వల్ల రాముడు తన కిరీటాన్ని కోల్పోయి అడవులకు వెళ్తే ఆ దుఃఖంతో దశరథుడు అసువులు బాస్తాడు.
also read:పరాయి వాళ్ళ కొరకు పిల్లల్ని కనని సెలబ్రిటీస్ ఎవరంటే..?