Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్ననాటి నుండి సినిమాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చే తర్వాత హీరోగా మారి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి కృష్ణ వారసత్వం తో చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టారు మహేష్. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని నెమ్మదిగా సంపాదించుకున్నారు.
Advertisement
ఇప్పటికి కూడా సినిమాల్లో కుర్ర హీరోలకి కూడా పోటీని ఇస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ గురించి కొన్ని పర్సనల్ విషయాలు బయటకి వచ్చాయి. మహేష్ బాబు నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అయితే వాళ్ళ ప్రేమకి కృష్ణ అడ్డు చెప్పారు. వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. నిజానికి కృష్ణ ఒక అమ్మాయిని ఇచ్చి మహేష్ బాబుకి పెళ్లి చేయాలని అనుకున్నారు.
Advertisement
కానీ అప్పటికే ప్రేమలో పడ్డారు మహేష్. ఆ తర్వాత మహేష్ తల్లి ఈ విషయంపై కృష్ణకి సర్దు చెప్పారు ఆ తర్వాత కృష్ణ ఒప్పుకున్నారు. ఇలా మహేష్ బాబు నమ్రత ఒకటయ్యారు. మహేష్ బాబు ప్రేమకి అక్క మంజులా సపోర్ట్ ఇచ్చారు. దగ్గరుండి వీళ్ళ పెళ్లి చేయించారని ఇండస్ట్రీలో అప్పట్లో అనుకున్నారు. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు 1999లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమా చేసారు.
ఆ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్. మహేష్ హీరోగా వచ్చిన మొదటి సినిమా ఏ సక్సెస్ అయ్యింది తర్వాత వంశీ, యువరాజు సినిమాల్లో నటించారు. వంశీ సినిమాలో నమ్రతా శిరోద్కర్ మహేష్ సరసన నటించారు. 2000లో ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నప్పుడు మహేష్ బాబు ఆమె తో ప్రేమలో పడ్డారు ఐదేళ్లపాటు వీళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు. మహేష్ బాబు వీళ్ళ ప్రేమ గురించి కృష్ణతో చెప్పారు. కృష్ణ ఒప్పుకోలేదు. 25 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు.
Also read: