Advertisement
ప్రస్తుత కాలంలో ఏ పనిలో అయినా కంప్యూటర్ అనేది తప్పనిసరిగా అయిపోయింది. కంప్యూటర్ ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని మనం అందులో నిక్షిప్తం చేయగలుగుతున్నాం. కంప్యూటరే కాదు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉంది. వీటి గురించి ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.. కంప్యూటర్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం కీబోర్డు గమనిస్తే వాటిపై ఉండే లెటర్స్ A నుంచి Z వరకు లెటర్స్ వరుసక్రమంలో ఉండవు.
Advertisement
Advertisement
A ఒక్క దగ్గర B ఒక దగ్గర P ఒక దగ్గర ఇలా ఒక్కొక్క లెటరు ఒక్కొక్క ప్లేస్ లో కీ బోర్డు పై ఉంటుంది. వీటికంటే ముందు టైపింగ్ చేసే ఓల్డ్ కీబోర్డ్ లో A టు Z వరకు ఆర్డర్ లోనే ఉండేవి వర్డ్స్. అప్పట్లో టైప్ చేసే వారు ఈ ఆర్డర్ లో ఉండడం వల్ల చాలా ఫాస్ట్ గా టైప్ చేసేవారు. ఈ విధంగా వారు ఫాస్ట్ గా టైప్ చేయడం వల్ల మిషిన్లు చాలావరకు జామ్ అయిపోయి ఇబ్బందులు ఎదురయ్యేవి. అమెరికా కు చెందిన ఒక వ్యక్తి క్లిష్టోఫర్ ర్యతం సోలేష్ ఇతనే కంప్యూటర్ క్వెర్టీ కీబోర్డును తయారు చేశాడు.
ఈ కీబోర్డులో ఏ ఒక్క దగ్గర Q, W ఈ, R ఈ విధంగా ఈ కీ బోర్డు లో ఉండడం మనం గమనిస్తుంటాం. దీన్ని మొదలు పెట్టింది 1714. టైపింగ్ మిషన్ లో ఉండే ఇటువంటి స్పీడ్ ని రెడ్యూస్ చేయడం కోసం, కీ బోర్డు త్వరగా జామ్ అవ్వకుండా చేయడం కోసం ఈ కీబోర్డ్ లెటర్స్ ని రాండంగా తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ కీబోర్డ్ లనే ఉపయోగిస్తూ ఉన్నాం.
Also Read:
టూత్ పేస్ట్ కింది భాగంలో డబ్బా షేప్ లో కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?