Advertisement
చాలామంది ప్రతి ఏటా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల వెళ్తే భక్తులు కోరికలు నెరవేరుతాయి అని చాలామంది భావిస్తారు. అందుకని కనీసం ఏడాదికి ఒక్కసారైనా సరే తిరుమల వెళ్తారు. తిరుమల మీదుగా విమానాలు ఎందుకు ఎగరవు..? దాని వెనక ఏమైనా కారణం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి విమానాల్లో మనం ఎక్కడికైనా ఈజీగా చేరుకోవచ్చు. చాలామంది ఫ్లైట్ జర్నీలను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. త్వరగా వెళ్లి వచ్చేయొచ్చు అని ఏదైనా టూర్ కి రెండు రోజులు ప్లాన్ చేసుకుని విమానాల్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు.
Advertisement
అయితే తిరుమల వెళ్లడానికి మాత్రం ఇలాంటి సదుపాయం లేదు. దాని వెనుక కారణాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక ఆలస్యం లేకుండా దీని గురించి చూసేయండి. తిరుమల మీదుగా విమానాలు ఎగరకపోవడానికి కారణం లేకపోలేదు. ఇందుకు రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. శ్రీవారి ఆలయం పై నుండి విమానాలు హెలికాప్టర్లు వంటివి ఎగరడం నిషేధం. పైగా ప్రతిరోజు సుమారు 50 వేల నుండి 60000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు.
Advertisement
Also read:
Also reead:
తీవ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉంటుంది. ఈ కారణం వలన టీటీడీ అధికారులు డిజిసీఏ వారితో సంప్రదింపులు జరిపి నో ఫ్లై జోన్ గా ప్రకటించమని కోరారు వారి దగ్గర నుండి మాత్రం సానుకూల స్పందన రాలేదు కానీ తిరుమల భక్తులు యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆనంద భవనం నుండి తిరుమల వరకు విమానాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని విమానాలు ఎగురుతూ కనిపిస్తుంటాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!