Advertisement
నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భారీగా అందరికీ సుపరిచితమే ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని కూడా సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇద్దరూ బిడ్డలు తల్లిగా రేణు దేశాయ్ ఇప్పుడు ఒంటరిగానే జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ళకి విడాకులు అయ్యి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ భార్య అంటే రేణు అని అందరూ అంటుంటారు. రేణు దేశాయ్ ఐదేళ్ల క్రితం మరో సారీ వైవాహిక జీవితం లోకి అడుగు పెట్టాలని అనుకున్నారు అలా అనుకోవడంతో పాటుగా ఆమెకి మరోసారి నిశ్చితార్థం కూడా జరిగింది అని అందరికీ తెలుసు కొన్ని కారణాల వలన మాత్రం పెళ్లి చేసుకోలేదు అనేకసార్లు మీడియాకి సున్నితంగా సమాధానం చెప్తూ ఈ ప్రశ్నను దాటేస్తోంది రేణు దేశాయ్.
Advertisement
ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయి తన రెండవ పెళ్లికి సంబంధించిన వివరాలని పూర్తిగా చెప్పేశారు. తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న మాట నిజమే కానీ అందుకు తన కూతురు చిన్న వయసు అమ్మాయి కావడంతో పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిధం లో పడ్డారని ఆమె అన్నారు. ఏడేళ్ల వయసులో తన కూతురు చిన్న గా ఉన్నప్పుడు నిశ్చితార్థం జరిగిందని ఇప్పుడు 12 ఏళ్ళు అని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం చేసే పని వాళ్ళ లైఫ్ పై ప్రభావం చూపిస్తుందని రేణు దేశాయ్ అన్నారు.
Advertisement
Also read:
- చిరంజీవి 10 వ తరగతి సర్టిఫికేట్ చూసారా..?
- ఆదిపురుష్ లాంటి చెత్త సినిమాని 50 ఏళ్ల క్రితమే తీశారు తెలుసా..?
- Sr.Ntr Hand Writing: ఎన్టీఆర్ చేతిరాత ఎప్పుడైనా చూశారా ? అక్షరాలు అన్నీ ముత్యాలే
ఆమెలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుంది అని భయంతో రెండో పెళ్ళికి సంబంధించిన వ్యవహారాన్ని పక్కన పెట్టినట్లు రేణు దేశాయ్ చెప్పారు. తను పూర్తిగా పెద్దల నిర్ణయం మేరకు జీవితంలో మరోసారి ప్రేమలో పడ్డారని అదే చివరిసారి అని అన్నారు మరో పెళ్లి ఉండబోతుందని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఆ లైఫ్ ని స్టార్ట్ చేస్తానని రేణు దేశాయ్ అన్నారు. ఈ విషయాన్ని తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో కూర్చుని నిర్ణయించుకున్నట్లు ఆమె సమస్య గురించి చెప్పినట్లు అందుకు ఆయన ఒప్పుకున్నట్లు కూడా రేణు దేశాయ్ చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!