Advertisement
గత కొద్ది రోజులుగా నాగ చైతన్య పేరు తెగ వినపడుతోంది. తరచూ నాగచైతన్య వార్తల్లో నిలుస్తున్నారు. సమంతని ప్రేమించి పెదల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య తిరిగి మళ్ళీ శోభితను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థమైంది. పెళ్లి ఏర్పాట్లు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో చేస్తున్నారు. పెళ్లి జరగబోతోంది. నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకుంటున్న సమయంలో సమంత, చైతన్య విడాకులకి శోభితా కారణమని ఇంకో వార్త వస్తోంది.
Advertisement
Advertisement
శోభిత కారణంగా వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. అందుకనే విడిపోయారని ఒక వార్త మారుమ్రోగిపోతోంది. ది రానా దగ్గుబాటి టాక్ షోలో ప్రోమో ఒకటి వచ్చింది. ఈ కార్యక్రమం మే నెల 23వ తేదీ నుంచి ప్రసారం కాబోతోంది. విడుదల చేసిన ప్రోమో ని చూసినట్లయితే పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. నాగచైతన్య కూడా వచ్చారు.
Also read:
కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు అని రానా ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పారు. దీంతో చైతన్యకు పిల్లలు అంటే ఇష్టమని.. పిల్లల విషయంలో సమంత నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయని అందుకే విడిపోయారని చర్చ జరుగుతోంది. సమంత కూడా తాను ఈ మధ్య అమ్మను కావాలని ఉందని కామెంట్లు చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఏవి చూడండి!