Advertisement
విజయవాడను ముంచేసిన బుడమేరు వరదలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బుడమేరు వరదల్ని అడ్డుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విపక్ష వైసీపీ విమర్శిస్తుండగా అధికారపక్షం మాత్రం వరద సహాయక చర్యలో దూకుడుతో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. వైసీపీ పెట్టిన పోస్టులో గతంలో 1965లో వచ్చిన బుడమేరు వరదలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ఒకటి ఉంది.
Advertisement
Also read:
Advertisement
అప్పట్లో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు 40వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చిందని కేవలం 10 ముందే గల్లంతయారయ్యని తెలుస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం టెక్నాలజీ అందుబాటులో ఉండి టెక్ సీఎంగా ఫోజులు కొట్టే చంద్రబాబు అధికారంలో ఉండగా చనిపోయిన వారు 50 మంది పైనే ఉన్నారని ఆరోపించింది.
Also read:
ఎందరినో హీరోలుగా తీర్చి దిద్దిన డైరెక్టర్ SV కృష్ణా రెడ్డి ఎందుకు హీరోగా సక్సెస్ సాధించలేదు?
చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ సీఎం అని ఇంతకంటే సాక్ష్యం కావాలా అంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే వరద సహాయక చర్యల విషయంలో చంద్రబాబు తీరుపై విమర్శలు చేస్తున్న వైసీపీ ఇప్పుడు ఈ క్లిప్ ని పోస్ట్ చేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!