Advertisement
సాధారణంగా అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఉండడం సహజమే.. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలని గాఢంగా ప్రేమిస్తారు.. అలా ప్రేమలో పడ్డ కొత్తలో మాత్రం బాగానే ఉంటుంది.. ఆ తర్వాతే అబ్బాయిలు, అమ్మాయిల క్యారెక్టర్ పూర్తిగా అర్థం చేసుకొని చివరికి బ్రేకప్ చెబుతారు.. దానికి ప్రధాన కారణం అమ్మాయిల్లో అబ్బాయిలకు కొన్ని నచ్చని విషయాలు ఉంటాయి.. అవేంటో చూద్దాం..
Advertisement
1. అతిగా స్పందించడం :
అమ్మాయి అబ్బాయి పక్కన ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో అతిగా స్పందించి, అబ్బాయిని డామినేట్ చేసేలా ఉండటం అస్సలు నచ్చదట.. అలా చేయడం వల్ల అతను మీకు దూరంగా ఉండాలనుకుంటాడు.. అయితే అమ్మాయిలు ఆయన మన సొంతం అనే ఆలోచనతో ఈ విధంగా బిహేవ్ చేస్తారు.. ఇది అనర్థాలకు దారి తీస్తుంది.
also read:ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాసరి శత్రువులు కావడానికి కారణం ఏంటో తెలుసా?
Advertisement
2.మీతో లైఫ్ సెట్ కాదనుకుంటే :
పెళ్లికి ముందు చాలామంది పెళ్లయిన తర్వాత ఆ విధంగా ఉండాలని కలలు కంటారు.. ఒకవేళ అబ్బాయి, అమ్మాయి తో ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాడో, ఆ విధంగా అమ్మాయి అతనితో సెట్ కాకపోతే ఆమెకు దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా బ్రేకప్ చెప్పేస్తారు.
3. మీరు అనుకున్నట్టు లేకపోతే :
కొంతమంది అబ్బాయిలు తమ కాబోయే భార్య ఓ రేంజ్ లో ఉండాలని ఊహించుకుంటారు. దానికి తగిన విధంగా మీరు ఉండకపోతే నాకు ఆమె సెట్ కాదనే భావన వారిలో కలుగుతుంది. అలా వారిని దూరం చేసుకుంటారు.
4. అత్యాశ :
కొంతమంది పురుషులు చాలా ప్రశాంతంగా జీవించాలని ఉంటారు. దానికోసం ఒక ప్రైవేట్ స్పేస్ ఏర్పరచుకుంటారు. అలాంటి వారిని ప్రేయసి ప్రతిసారి డిస్టర్బ్ చేసి అతిగా డిమాండ్ చేస్తే వారికీ ఇబ్బంది కలిగి బ్రేకప్ చెప్తారు.
5. మోసం చేయడం :
మీరు లవ్ చేస్తున్న అబ్బాయి నిజాయితీపరుడైనప్పుడు, మీ నుంచి కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని అతను ఆశిస్తాడు. కానీ మీరు తరచు అబద్దాలు చెప్పడం, మాటలు మార్చడం, వంటివి చేస్తే అతనికి నచ్చకపోవచ్చు. దీనివల్ల కూడా బ్రేకప్ చెపుతారు.
also read: విక్రమ్ ‘కోబ్రా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది !