Ads
అందరూ అనుకున్నంతగా సినిమాల్లో సక్సెస్ ని పొందలేరు. హీరోలు అవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఒక సారి హీరో అయిన తర్వాత మంచి గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 7/జి బృందావన్ కాలనీ సినిమా మీకు గుర్తుందా..? 7/జి బృందావన్ కాలనీ అప్పట్లో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ప్రముఖ దర్శక నిర్మాత ఏఎం రత్నం మూడవ కుమారుడు ఈ సినిమా హీరో రవి కృష్ణ.
తెలుగులో మూడే సినిమాలు చేసే తర్వాత మళ్ళీ కనపడలేదు ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. 2011 తర్వాత రవికృష్ణ ఏ సినిమాలో కూడా కనపడలేదు. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే 7/జి బృందావన్ కాలనీ సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా సినిమా కోసం బాగా బరువు తగ్గించుకుని రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also read:
- బాహుబలి లాగే.. బెస్ట్ ట్విస్ట్ ఉన్న 13 సినిమాలు ఇవే..!
- చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు.. డబ్బులు ఎందుకు చల్లుతారు..?
- చందమామ హీరోయిన్ ఏంటి.. ఇప్పుడు ఇలా అయిపోయారు..?