• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » తొలి సినిమాతో హిట్‌ కొట్టిన దర్శకులు

తొలి సినిమాతో హిట్‌ కొట్టిన దర్శకులు

Published on April 25, 2023 by anji

Advertisement

గత రెండు నెలల్లో విడుదలైన బలగం, దసరా, మరియు విరూపాక్ష సినిమాలు మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అస్సలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న బడ్జెట్ తో పెద్ద కంటెంట్ తో వచ్చిన బలగం బ్లాక్ బస్టర్ అయింది. ఇండియా పాన్-ఇండియా గా రిలీజ్ అయినా దసరా మరియు విరూపాక్ష సినిమాలు కొంచెం ఎక్కువ బడ్జెట్ తో పాన్-ఇండియా కంటెంట్ తో వచ్చి ఇవి కూడా హిట్ అయ్యాయి. అయితే ఈ 3 సినిమాల్లో కామన్ ఫ్యాక్టర్ అంటే 3 సినిమాలు డైరెక్టర్ కి ఇవి డెబ్యూ మూవీస్. అయితే అలా, తొలి సినిమాతో హిట్‌ కొట్టిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Shree Karthik: 'ఒకే ఒక జీవితం' విజయం.. నా బరువుని దించేసింది : దర్శకుడు శ్రీకార్తిక్ - News - IndiaGlitz.com

# శ్రీ కార్తీక్ – ఓకే ఒక జీవితం

శర్వానంద్, రీతూ వర్మ, వెన్నెల కిషోర్ మరియు ప్రియా దర్శే ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ తెలుగు తొలిచిత్రం చేసాడు. తమిళంలో ఇప్పటికే 2 సినిమాలు చేసిన శ్రీ కార్తీక్ కి ఇది తెలుగులో మొదటి సినిమా మరియు మొదటి సినిమా తోనే హిట్ కొట్టాడు.

READ ALSO :  ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు

Mallidi Vasishta : షాకింగ్.. 'బింబిసార 2' డైరెక్టర్ అవుట్!?

 

#బింబిసార- మల్లిడి వశిష్ఠుడు

ఇది ఇంకో టైమ్-ట్రావెలింగ్ కాన్సెప్ట్ కానీ సెటప్ వేరు. కళ్యాణ్ రామ్ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన బింబిసార సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. వశిష్ట్ కి డెబ్యూ ఐనా బింబిసార మంచి యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చి హిట్ అయ్యింది.

Rahul Yadav, Sai Kiran exude confidence as Telugu movie 'Masooda' gears up for release - The Hindu

# మసూద- సాయి కిరణ్

Advertisement

ఇక రెగ్యులర్ హారర్స్ లా కాకుండా యూనిక్ సెటప్, డిఫరెంట్ హారర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన సినిమా మసూద. అస్సలు హర్రర్ సినిమాలలో ఇది ఒక కొత్త ట్రెండ్ మరియు నిజాయితీ ప్రయత్నం అని చెపొచ్చు. సాయికిరణ్ అనే కొత్త డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాతో హిట్‌ కొట్టాడు.

Director Shanmukha Prasanth: Writer Padmabhushan is an entertainer inspired by my middle-class upbringing
#రచయిత పద్మభూషణ్‌ – షణ్ముఖ ప్రశాంత్

ఇక కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు యువ దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్. ఫ్యామిలీ డ్రామా, మదర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ తో మంచి ఎమోషనల్-కామెడీ డ్రామాతో తొలి హిట్ కొట్టాడు డెబ్యూ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్.

Venu Yeldandi | 'బలగం' సినిమాకు మా కుటుంబమే స్ఫూర్తి : వేణు యెల్దండి-Namasthe Telangana

# బలగం – వేణు యెల్దండి

ఇక కమెడియన్ టిల్లుగా, జబరదస్త్ వేణుగా మన అందరికి తెలిసిన వేణు యేల్దండి… బలగం సినిమాతో దర్శకుడు అయ్యాడు.

Director Srikanth Odela on 'Dasara' - The South First
#దసరా – శ్రీకాంత్ ఓదెల

ఐతాయి….ఐతాయి….బద్దల్ బాషింగల్ ఐతాయి అంటూ శ్రీకాంత్ ఓదెల తన తొలి చిత్రం దసరా తో ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తెలంగాణా యస, బాస, కట్టు, బొట్టు నుండి తిండి వరకు అన్నీ ఈ సినిమాలో చాలా నేచురల్ గా చూపించి నేచురల్ నాని కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల సినిమా ఇచ్చాడు శ్రీకాంత్.

Karthik Dandu : నేను కడుపులో ఉన్నప్పుడు కాష్మోరా కథలు చదివి మా అమ్మ ఇలా పెంచింది.. చిన్నప్పట్నుంచి హారర్ సినిమాలు ఇష్టం.. - 10TV Telugu
#విరూపాక్ష – కార్తీక్ దండు

ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే…విరూపాక్ష తో ఒక కొత్త మ్యూస్టిక్ థ్రిల్లర్ తో హిట్ కొట్టాడు కార్తీ దండు.

READ ALSO : Anushka Shetty in Baahubali: “బాహుబలి” సినిమాలో దేవసేన పాత్రకి డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరంటే ?

Related posts:

నటుడు కృష్ణంరాజు లాస్ట్ డ్యాన్స్ ఇదే.. ఎవరితో చేశారో తెలుసా ! రీల్ లైఫ్ లో కలిసి నటించి రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్న జంటలు..ఎవరంటే..? చిరు, బన్నీ, నాగ్, ఎన్టీఆర్ ప్రభాస్..సొంత జెట్ విమానాలు ఉన్న తెలుగు హీరోలు..!! Nagarjuna-first-wifeNagarjuna Wife: నాగార్జున తన మొదటి భార్యతో ఎందుకు విడిపోయారు ? దానికోసమే విడాకులు తీసుకున్నారా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd