Advertisement
రిసోల్ … ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ భార్య. 2012 లో లో వీరి వివాహం జరిగింది. రీసోల్ కు ముగ్గురు పిల్లలు… పెళ్లికి ముందు రిసోల్ చీర్ రిసోల్.. కిమ్ భార్య అయ్యాక దాదాపు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ప్రతిదీ అనుమానపు దృష్టితో చూసే కిమ్ తన భార్య ఈ విషయంలో చాలా కఠిన నియమాలు విధించాడు. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1)ఒత్తిడితో పెళ్లి: వాస్తవానికి రిసోల్ కు కిమ్ ను పెళ్లి చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కిమ్ ఒత్తిడి మీద పెళ్ళికి ఒప్పుకుందట!
2) పెళ్లి తరువాత పేరు మార్పు: పెళ్లికి ముందు రిసోల్ కనబడకుండా చేశారు. చివరికి ఆమె డేట్ అఫ్ బర్త్ కూడా ఎవరికీ తెలియదు.
Advertisement
3) తన ఫ్యామిలీ ని కలిసే అవకాశం లేదు. రిసోల్ తన కుటుంబాన్ని కలిసే అవకాశం లేదు.భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయం.
4) హెయిర్ స్టైల్ ,డ్రెస్ కోడ్ కూడా కి మరియు అతని వ్యక్తిగత భద్రతా సిబ్బంది డిసైడ్ చేస్తారు.
5) పబ్లిక్ లో కనిపించకూడదు.
6) ఫంక్షన్లకు అటెండ్ కాకూడదు: కిమ్ లేకుండా రిసోల్ ఒక్కతే ఏ ఫంక్షన్ లకు, పార్టీలకు హాజరు కాకూడదు.
7) మీడియా రీసోల్ గురించిన వార్తలను ప్రసారం చేయరాదు.
8) నార్త్ కొరియా ను విడిచి వెళ్ళరాదు.
also read;
ఎస్.డి కార్డ్ మీద ఉండే U1, U3, HC సింబల్స్ యొక్క అర్థం ఏంటో మీకు తెలుసా?