Advertisement
కొద్ది సంవత్సరాల క్రితం భారతదేశంలో యువకులు 30 సంవత్సరాల వయసు వచ్చినా కానీ తల్లిదండ్రుల మాటను కాదనే వారు కాదు. వారు ఏ అమ్మాయిని చెబితే ఆ అమ్మాయినే వారు ఏ అబ్బాయిని చెప్తే ఆ అబ్బాయినే వివాహం చేసుకునే వారు.. పెద్దల మాట పెరుగన్నం మూట అనే విధంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది. అన్నీ అరచేతిలోకి వస్తున్నాయి. కానీ ఈ టెక్నాలజీని మనం మంచికి ఉపయోగించుకుంటే మంచిది.. చెడు కోసం వాడితే చివరికి ప్రాణాల మీదికి వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Advertisement
also read:సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యిందిగా !
అయితే ఈ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం చాలా మంది పిల్లలు స్కూల్ స్టాండర్డ్ నుంచే ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు.. తెలిసీ తెలియని వయసులో వారి కోరికలను చంపుకోలేక తప్పుదారి పట్టి లైఫ్ పాడు చేసుకుంటున్నారు.. కట్ చేస్తే అతడు ఇంటర్ విద్యార్థి.. అతడికి ఒక అమ్మాయి పై ప్రేమ పుట్టింది.. ఎలాగైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకున్నాడు సోషల్ మీడియా వేదికగా ప్రేమని వ్యక్తపరిచాడు.. ఇది కాస్త డిఫరెంట్ గా అనిపించడంతో అది కాస్త వైరల్ గా మారింది.. ఇక వివరాలు ఏంటో చూద్దాం.. ఆ స్టూడెంట్ లెటర్ లో ఇలా రాసుకొచ్చాడు.నేను ఇంటర్ చదువుతున్నాను.. నువ్వు చాలా అందంగా ఉంటావు..
Advertisement
నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతావా..? అని అడుగుతూ అంతటితో ఆగకుండా అతని తండ్రి చేసే బిజినెస్ గురించి కూడా చెప్పాడు.. మా నాన్నకు పెద్ద షిప్పింగ్ వ్యాపారం ఉందని అన్నాడు.. అంతే కాదు నీ కోసం నేను ఏదైనా చేస్తాను, దయచేసి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అంటూ ఆమెను వేడుకుంటూ తన క్యూట్ లవ్ లెటర్ ను రాశాడు.. దీనికి అమ్మాయి చాలా తెలివిగా బదులిచ్చింది.. దయచేసి స్కూల్స్ ఓపెన్ చేయండి.. అంటూ రిప్లై ఇచ్చింది.. నీ లెటర్ ను నేను పెద్దగా పట్టించుకోలేదు.. ఇది చాలా సిల్లీ గా ఉందని రిప్లై చేసింది.. దీన్ని ఒక యూజర్ ట్విటర్లో షేర్ చేశారు.. ఇది కాస్త వైరల్ గా మారింది..
also read:వివాహ జీవితంలో భార్య భర్తల మధ్య దూరానికి ఇవే కారణం.. ఇందులో 3వది ఇంపార్టెంట్..!!