• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » మీకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా..అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి..!!

మీకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా..అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి..!!

Published on March 16, 2023 by mohan babu

Advertisement

సాధారణంగా ఒక అబ్బాయి అమ్మాయి పై , ఒక అమ్మాయి అబ్బాయి పై ప్రేమను కొత్తగా వ్యక్తం చేయాలనుకుంటారు. అలా డిఫరెంట్ గా ఆలోచించి వారి మనసులో మాటని ఎదుటివారికి చెప్పి వారి లవ్ ను సక్సెస్ చేసుకుంటారు. ఈ విధంగానే ఒక కుర్రాడు ఈఫిల్ టవర్ వద్ద తన లవర్ కు ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని చూసిన నెటిజన్స్ వావ్ మీ ప్రపోజల్ అదిరిపోయింది. అంటూ కామెంట్లు పెడుతున్నారు..

also read: కేంద్ర ప్రభత్వం చేసిన ఒక్క తప్పుతో ఇంకో ఆస్కార్ అవార్డు ని మిస్ అయ్యారా ?

సాధారణంగా ప్రేమను వ్యక్తపరచడం సులభమైన పని కాదు. మనం ప్రేమించడానికి ధైర్యం అక్కర్లేదు.కానీ ప్రేమించిన వారికి చెప్పడానికి ధైర్యం చాలా అవసరం. దీనికి ప్రధాన కారణం ఎదుటివారి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ప్యారిస్ లో ఒక వ్యక్తి మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు. ఈఫిల్ టవర్ దగ్గర తన ప్రపోజల్ వ్యక్తపరిచాడు. వావ్ ఫ్యాక్టరీ ప్యారిస్ అనే పేజీలో దీన్ని షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా అందమైన సెటప్ ని కూడా ఏర్పాటు చేసుకొని ” మ్యారి మీ” అని పూలతో నేల మీద అందంగా రాశాడు.

also read: Credit Card Meaning in Telugu: క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు వలన ఉపయోగాలు ఏంటో తెలుసా..?

Advertisement

View this post on Instagram

A post shared by PARIS PROPOSAL💍BALLOON🌸FLOWERS (@wowfactoryparis)

గులాబీ రేకులు, కొవ్వొత్తులు ఇలా ఎంతో రొమాంటిక్గా సెటప్ చేయడం జరిగింది. సిటీ ఆఫ్ లవ్ లో ఈ ఇండియా జంట ప్రపోజ్ చేసుకున్నారు. షారుక్ ఖాన్ పాట కోయి మిల్ గయాగి డాన్స్ వేశారు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. గర్ల్ ఫ్రెండ్ తో పాటు నవ్వుతూ డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇది చూసిన నెటిజన్స్ మీ జంట కలకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలని దీవిస్తున్నారు.

Advertisement

also read: అతి చిన్న వయసులోనే జీవిత భాగస్వాముల్ని కోల్పోయిన 9టాలీవుడ్ జంటలు !

Latest Posts

  • Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 31.03.2023
  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd