Advertisement
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం చాలా అరుదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు, బ్రేకప్ లు కామనే. హీరోలు, హీరోయిన్స్ మధ్య ఉండే లవ్ స్టోరీలు పెళ్లి వరకు కూడా వెళ్లకుండానే ముగింపు పలికిన సందర్భాలు అనేకం. అయితే కేవలం హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు డైరెక్టర్లు, హీరోయిన్స్ మధ్య కూడా చాలా లవ్ స్టోరీలు నడిచాయి. కొంతమందివి మధ్యలోనే ఆగిపోతే, మరికొంతమంది మాత్రం పెళ్లి వరకు వెళ్లాయి. అలా ముందు ప్రేమించుకుని తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి, నిశ్చితార్థం కూడా చేసుకొని ఆ తర్వాత తీరిగ్గా విడిపోతున్నారు. మరి పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
READ ALSO : స్థానిక జట్టు చేతిలో టీమిండియా ఘోర పరాజయం
# నయనతార-ప్రభుదేవా:
ప్రభుదేవా కి ఇదివరకే పెళ్లి అయిన నయనతారను గాఢంగా ప్రేమించాడు. ఈ ముదురు ప్రేమ పెళ్లి దాకా వెళ్ళలేదు.
# శింబు-హన్సిక
హన్సిక, శింబుతో ప్రేమలో పడింది. కానీ మధ్యలోనే విడిపోయారు.
# అక్షయ్ కుమార్-శిల్పా శెట్టి:
అక్షయ్ కుమార్, శిల్ప శెట్టి ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ మధ్యలోనే విడిపోయారు.
Advertisement
# ఉదయ్ కిరణ్- సుష్మిత:
ఉదయ్ కిరణ్, చిరంజీవి పెద్ద కూతురు సుస్మితను ఉదయ్ ప్రేమించాడు. కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక ఇద్దరు విడిపోయారు.
# రష్మిక-రక్షిత్ శెట్టి:
రష్మికకి కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లి క్యాన్సిల్ అయింది.
# మెహరీన్- భవ్య
మెహరీన్, భవ్య తో ప్రేమలో పడింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది.
# అఖిల్-శ్రియ భూపాల్:
అక్కినేని అఖిల్ కూడా శ్రీయ భూపాల్ ను ప్రేమించాడు. కానీ వీరి వివాహం కూడా మధ్యలో ఆగిపోయింది.
# తరుణ్-ఆర్తి అగర్వాల్:
తరుణ్, ఆర్తి అగర్వాల్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ఆ ప్రేమ మధ్యలోనే కరిగిపోయింది.
# త్రిష-వరుణ్:
సీనియర్ హీరోయిన్ త్రిష వ్యాపారవేత్త వరుణ్ మానియన్ ను ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు విడిపోయారు.
READ ALSO : ‘ఆచార్య’ అట్టర్ ఫ్లాఫ్.. చిరంజీవి, రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం