Advertisement
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చాలా కనబడుతున్నాయి… చాలామంది నెట్టింట ఈ పజిల్స్ లు పెడుతూ మెదడుకు పని చెప్పే ప్రశ్నలు వేస్తూ నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే తాజాగా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే ఒక దట్టమైన అడవి యొక్క చిత్రం వైరల్ గా మారింది..
Advertisement
ALSO READ:వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!
Advertisement
ఈ చిత్రంలో దాక్కున్న చిన్న పక్షిని కనుగొనాలని సవాల్ విసిరారు.. మళ్లీ ఆ పక్షిని కూడా నిర్ణీత సమయంలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే గుర్తించగలరని అంటున్నారు. ఈ పజిల్ లో ఎత్తైన చెట్లతో నిండిన అడవి ఉన్నది. ఈ చిత్రంలో ఎక్కడో ఒకచోట అందమైన పక్షి దాగి ఉన్నది. దాన్ని గుర్తించడం అత్యంత సులభం కాదు. అయితే పైన ఉన్న ఆర్టికల్ ఇల్యూషన్ నిషితంగా పరిశీలించండి.. ఈ చిత్రాన్ని ఎంత తదేకంగా పరిశీలించినా నిర్ణీత సమయంలోగా దాగి ఉన్న పచ్చని చాలామంది నెటిజన్లు కనుగొనలేక పోతున్నారు..
మీరైనా 5 సెకండ్లలో ఈ పక్షిని కనుగొంటారు అని అనుకుంటున్నాం. మరి పక్షి ఎక్కడుందో త్వరగా గుర్తుపట్టండి. మీకు ఒక చిన్న క్లూ మధ్యలో ఉన్న చెట్టు పై భాగం నిశితంగా పరిశీలించండి. చెట్టు కొమ్మలపైన ఒకదానిపై నీలం రంగు పచ్చి కూర్చొని ఉన్నది. దాన్ని బాగా పరిశీలిస్తే సులభంగా మీరు ఆ పక్షిని గుర్తించవచ్చు.
ALSO READ: