• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » 10 ఏళ్ల క్రితం పెళ్లయింది..2 పిల్లలు..అలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందో..!!

10 ఏళ్ల క్రితం పెళ్లయింది..2 పిల్లలు..అలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందో..!!

Published on May 24, 2023 by mohan babu

Advertisement

అప్పుడప్పుడు కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతోమందిని బాధపెడతాయి. కొన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తాయి. వీరు తీసుకునే నిర్ణయాల వల్ల పిల్లలు అనాధలు కూడా కావచ్చు. అలా ఒక యువతి ఏం చేసిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.. ఆమె పేరు మౌనిక 28 సంవత్సరాలు. 10 ఏళ్ల కిందట రాంబాబు అనే వ్యక్తితో వివాహమైంది.

సంసారం బాగానే సాగుతోంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సంతోషంగా కాపురం చేస్తున్న వారి కుటుంబంలో చిచ్చు రేగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం. ఉమ్మడి మహబూబాద్ జిల్లా నరసింహుల పేట మండలం పరిధిలోని పకీరితండా . ఇక్కడే రాంబాబు మౌనిక నివాసం ఉండేవారు. వీరు బాగానే ఉన్నారు కానీ రాంబాబు తల్లిదండ్రులు ఈమెను 10 ఏళ్ల తర్వాత అదనపు కట్నం తేవాలని వేధించడం మొదలుపెట్టారు.

Advertisement

అలా రాంబాబు కూడా భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఇక రోజు రోజుకు వేధింపులు ఎక్కువైపోయాయి. దీంతో మనస్థాపం చెందిన మౌనిక ఇంట్లో పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మీరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరికొన్ని ముఖ్య వార్తలు;

  •  బాలయ్యతో హీరోయిన్ గా, తల్లిగా చేసిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవరంటే..?
  •  భీమ్లా నాయక్ చిత్రంలో ఈ సీన్ గమనించారా.. అక్కడి నుంచే కాపీ కొట్టారా..?
  •  దారుణం:11న పెళ్లయింది..19న ప్రియుడితో కలిసి అలా చేసింది..!

Related posts:

ఫేస్ బుక్ ప్రేమ.. పెళ్లి.. రెండేళ్ల తర్వాత సెపరేట్ గ్లాసు, ప్లేటుతో వేధింపులు..!! ఇండియాలో ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉండటం వెనుక అసలు కథ ఏంటంటే..? యూట్యూబ్ క్లాస్ లు వింటూ MBBS సీటు కొట్టింది.. ఇదెలా సాధ్యమైందో తెలుసా? చావుబ్రతుకుల మధ్య ఉన్న “తారక రత్న”భార్య అలేఖ్యకు అండగా నిలిచిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా ?

Latest Posts

  • Krishna Rare Photos: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని మహేష్, కృష్ణ 50+ రేర్ ఫొటోస్ !
  • హెల్మెట్ తో అత్తగారింటికి వెళ్లిన కోడలు.. అక్కడ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
  • వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఆ దర్శకుడేనా ? 
  • అంబటి రాయుడికి ఏపీ సీఎం హామి ఇచ్చారా ? అందుకే ఇలా చేశాడా ?
  • దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd