Advertisement
సాధారణంగా టీమ్ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది అంటే ఇండియా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా టీవీల ముందు కూర్చుండి పోతారు. అంత ఉత్కంఠభరితంగా సాగిన t20 world cup 2022 లో భాగంగా భారత్ పాకిస్తాన్ పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. కానీ మ్యాచ్ లో క్రికెట్ ఫ్యాన్స్ గమనించని ఒక ముఖ్య విషయం దాగి ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాక్ ప్లేయర్స్ భారత్ క్రికెట్ వికెట్ పడిన ప్రతిసారి డైమండ్ ఆకారంలో చేతి వేళ్లు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి వాటి అర్థం ఏంటో ఒకసారి చూద్దాం..
Advertisement
1.రాయి విసరడం :ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లు అందరూ వికెట్ టూ వికెట్ బంతులు వేయాలి, ఫీల్డర్స్ కూడా డైరెక్టుగా వికెట్లకే బాలు విసరాలి అనే ప్లాన్ తో మైదానంలోకి అడుగుపెట్టినట్టు కనిపించింది. అందుకే వికెట్ పడిన ప్రతిసారి ప్లాన్ ప్రకారమే గుర్తులు పైకి చూపారని కొంతమంది క్రీడా నిపుణులు అంటున్నారు.
ALSO READ:మనదేశపు కరెన్సీ నోట్ల మీద ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..!!
Advertisement
2. మెరుపువేగంతో బంతులు :ప్రస్తుతం క్రికెట్లో మెరుపు వేగంతో బౌలింగ్ చేయగల సత్తా పాక్ బౌలర్లకు ఉందని చెప్పవచ్చు. హరీష్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిది, లాంటి ఫాస్ట్ బౌలర్లు బంతులు విసరడంలో వీరికి వీరే సాటి. అయితే వీరు అన్ని ఫాస్ట్ బంతులు విసరాలి అనే వ్యూహంతో బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. వారి ప్లాన్ ప్రకారమే మొదట్లో మెరుపు బంతులతో టాప్ ఆర్డర్ ను తక్కువ స్కోరుకే కుప్ప కూల్చారు. వారి వ్యూహం ఫలిస్తుంది అనే సంకేతాన్ని గుర్తు ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది.
3.బ్లాక్ ఆడమ్ :హాలీవుడ్ స్టార్ “the rock” ముఖ్య పాత్రలో DC కామిక్స్ నుంచి వచ్చిన చిత్రం బ్లాక్ ఆడం. పాకిస్తాన్ ప్లేయర్లు పెట్టిన డైమండ్ గుర్తుకు ఈ సినిమాలో అద్భుత శక్తులకు మధ్య సంబంధం ఉంది. అద్భుత శక్తులను మెరుపులతో చూపడం మనకు తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కూడా వారికి ఏదో అద్భుతశక్తి సహకరిస్తుందని నమ్మకంతోనే వారు ఈ విధంగా గుర్తులు పెట్టినట్టు ఒక వర్గం వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనా పాక్ ఆటగాళ్ల ఎత్తులు కోహ్లీ ముందు చిన్నబోయయని, వారి గుర్తులు పనిచేయలేదని చెప్పవచ్చు.
ALSO READ: