• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Horoscope » మీరు లవ్ లో ఉన్నారా.. నవంబర్ నెల మీకు కలిసొచ్చే సమయం..వీటికి దూరంగా ఉండండి..!!

మీరు లవ్ లో ఉన్నారా.. నవంబర్ నెల మీకు కలిసొచ్చే సమయం..వీటికి దూరంగా ఉండండి..!!

Published on November 2, 2022 by mohan babu

Advertisement

మన భారతదేశంలో ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతూ ఉంటారు. శాస్త్రంలో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది సంఖ్యాశాస్త్రం.. 2022 సంవత్సరంలో సంఖ్యలు అన్నింటినీ కలిపితే 6 వస్తుంది. ఇందులో నవంబర్ నెల 11వది కాబట్టి ఈ నెంబర్ లోని కలిపితే 8 వస్తుంది. ఈ సంఖ్య ప్రభావంతో ఈ నెలలో ఎవరికి ఎలాంటి పరిస్థితిలు ఎదురవుతాయో చూద్దాం.. న్యూమరాలజీ ప్రకారం వారి పుట్టిన తేదీ, నెల, వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది.

Advertisement

నవంబర్ 1:

ఈ నెలలో ఒకటి 10,19,20వ తేదీల్లో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 వస్తుంది. వీరు బిజినెస్ రాజకీయాల్లో ఉన్నట్టయితే చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. దీని ఫలితం మిగిలిన రోజుల్లో వస్తుంది వచ్చేవరకు ఓపికతో ఉండాలి. ముఖ్యంగా మీరు వాదనలకు కొత్త వ్యాపార పెట్టుబడులకు దూరంగా ఉండాలి.
నవంబర్ 2 :


ఈ నెలలో రెండు 11, 20,29 తేదీల్లో జన్మించిన వారిపై 2 ప్రభావం పడుతుంది. ఇదే బ్రాండ్ ఇమేజ్ గా క్రియేట్ అవుతుంది. వీరు రిలేషన్షిప్ విషయంలో నిజాయితీగా ఉండాలి. గతంలో వీరు దయాగుణం కలిగి ఉన్న వారైతే దేవుడు వీరికి న్యాయం చేస్తాడు. శివుడికి క్షీరాభిషేకం చేయాలి.
నవంబర్ 3 :


ఈ నెలలో 3,12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు న్యూమరాలజీ ప్రకారం 3 పని చేస్తుంది. మీరు ప్రారంభ వారంలో కష్టపడి పనిచేయడం ద్వారా కెరియర్ లో మంచి విషయాలు సాధిస్తారు. అనాధాశ్రమాలకు దానం చేయాలి.

also read: హీరో బాలయ్య రష్మికకు వీడియో కాల్.. తన క్రష్ అంటూ..!!

నవంబర్ 4 :


ఈ నెలలో 4,13, 22,31 తేదీల్లో జన్మించిన వారి నెంబర్ 4 ప్రభావం ఉంటుంది. ఈ నెలలో వీరు ఎక్కువగా గందరగోళం సందేహాలతో ఉంటారు. వీరు పిల్లల గురించి గర్వంగా ఉంటారు. వ్యాపార రంగాలు ప్రభుత్వ ఆదేశాలు మిమ్మల్ని హాయిగా ఉంచుతాయి. మీ స్నేహితుడికి మనీ ప్లాంట్ దానం చేయాలి.
నవంబర్ 5:

Advertisement


ఈ నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 5 పని చేస్తుంది. మీరు మీ మహిళా బాస్ పట్ల జాగ్రత్త వహించండి. ఒకవేళ సమన్వయం లోపిస్తే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గణేశుడికి పూజలు నిర్వహించే ఆశీర్వాదం తీసుకోండి. అనాధశ్రమాలకు జంతువులకు ఆహారం అందించాలి.
నవంబర్ 6:


ఈ నెలలో 6,15, 24 తేదీల్లో నవంబర్ 6 ప్రభావం కనిపిస్తుంది. ఈ కుటుంబ కార్యక్రమాలకు వివాహ కార్యక్రమాలకు హాజరవడంతో ప్రారంభమైన నెల. ఈ నెలలో ఎక్కువగా వేడుకలు పార్టీలు షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. చక్కెర దానం చేయాలి.
నవంబర్ 7:


ఈ నెలలో 7,16, 25 తేదీల్లో జన్మించిన వారిపై 7 నెంబర్ ప్రభావం ఉంటుంది. మీ పార్టనర్ తో సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు సంపన్నంగా ఉంటారు.వ్యాపారాలు కొన్ని వారాలపాటు క్షీణిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎక్కువగా కాపర్ మెటల్ దానం చేయాలి.
నవంబర్ 8:

ఈ నెలలో 8, 17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నెంబర్ ప్రభావం ఉంటుంది. ఇది అన్ని రంగాల వారికి మంచి నెల. అన్ని సవాళ్లను అధిగమించి ముందుకు పోతారు. మీరు అవసరం ఉంటే చెప్పులు దానం చేయాలి.
నవంబర్ 9:


9,18,27 తేదీల్లో పుట్టిన వారిపై తొమ్మిదవ సంఖ్య ప్రభావం ఉంటుంది. ఈ నెలలో వీరు లగ్జరీ వస్తువులు షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. వీరి కుటుంబంలోని స్త్రీలకు ఉన్నతమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి. వీరు ఎర్ర కందిపప్పు దానం చేయాలి.

also read:కొత్త కారు కొన్న జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్.. ధర చూస్తే మైండ్ బ్లాక్..!!

Related posts:

Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 02.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 03.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 28.12.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 31.12.2022

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd