Advertisement
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో రామ్ చరణ్. చిరుత హిట్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ మొదటి సినిమా తోనే అభిమానులను మెప్పించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక రామ్ చరణ్ ను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మగధీర సినిమా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ రామ్ చరణ్ టాలీవుడ్ లో బిజీ అయిపోయారు. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇది ఇలా ఉండగా, మెగా పవర్ స్టార్ లగ్జీరియస్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది? వాటి వివరాలు ఏంటి, ఇప్పుడు చూద్దాం.
Advertisement
కొణిదెల ప్రొడక్షన్స్
తండ్రి నుండి వారసత్వంగా నటనే కాదు, నిర్మాతగాను రాణిస్తున్నాడు చరణ్. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ నెట్ వర్త్ ఎంత అంటే అక్షరాల 100 నుండి 200 కోట్లు.
లగ్జీరియస్ విల్లా,
చరణ్ నివసించే హౌస్ కూడా తనకి ఇష్టమైన సౌకర్యాలతో అత్యంత అద్భుతంగా నిర్మించుకున్నాడు. దీని ధర 50 నుండి 60 కోట్లు.
అపోలో హాస్పిటల్స్,
భార్య ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్ లోను చెర్రీకి వాటా ఉంది.
Advertisement
పోలో క్లబ్, గుర్రాలు,
జంతు ప్రేమికుడైన చరణ్ కి పోలో క్లబ్ అనే హార్స్ క్లబ్ ఉంది. ఈ క్లబ్, అందులోని గుర్రాల కాస్ట్ 20 కోట్ల వరకు ఉంటుంది.
రోల్స్ రాయిస్ కాస్ట్,
రోల్స్ రాయిస్ ఫాంటోమ్ వంటి లావిష్ కారుని చాలా రోజుల క్రితం విదేశాల నుండి తెప్పించి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు చెర్రీ. దీని కాస్ట్ 9 కోట్ల రూపాయలు.
పెరారీ పోర్టోఫినో,
చరణ్ వాడే పెరారి పోర్టోఫినో లగ్జీరియస్ వెహికల్ ధర, 3.5 కోట్లు,
రేంజ్ రోవర్,
మెగా పవర్ స్టార్ దగ్గర రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వెహికల్ కూడా ఉంది. దీని వాల్యూ 3.5 కోట్లు.
ఆస్టన్ వి8,
చరణ్ గ్యారేజీ లో ఉన్న కాస్ట్లీ కార్లలో 3.1 కోట్ల విలువగల ఆస్టన్ వి 8 వాంటెజ్ వెహికల్ కూడా ఉంది.
వాచ్ అదిరిందిగా,
చెర్రీ చేతికుండే రీఛర్డ్ మిల్లె ఆర్ఎంఓ 29 లగ్జరీ వాచ్ 85 లక్షల రూపాయలు. ఆడే మర్స్ పిగెట్ రాయల్ వోక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్ వాచ్ విలువ రూ. 75 లక్షలు.
Read also: ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలయ్య అంటే తప్పు లేదా? ప్రశ్నిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు !