Advertisement
అప్పట్లో టాలీవుడ్ లో కాపీ సాంగ్స్ చాలా వచ్చేవి. 80వ దశకం చివరి నుంచి 2000వ దశకం ప్రారంభంలో వచ్చిన కొన్ని సినిమాల్లో తెలుగు పాటలు ఇంగ్లీషు, స్పానిష్ భాషల్లో హిట్ అయిన పాప్ పాటలను చూసి కాపీ చేసిన సంఘటనలు చాలా నే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాపీ చేస్తే ఇట్టే పట్టేస్తున్నారు. అయితే, గతంలో మనం విన్న ఈ హిట్ తెలుగు పాటలు లో ఇవి కాపీ అని మీలో ఎంత మందికి తెలుసు. గతంలో మనం విన్న ఈ హిట్ తెలుగు పాటలలో ఇవి కాపీ అని మీలో ఎంత మందికి తెలుసు. ఆ పాటలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
1. Yemaindho Yemo Ee Vela – Ricky Martin – Maria
పవన్ కళ్యాణ్ నటించిన హిట్ మూవీ తొలి ప్రేమ. ఈ సినిమాలోని ఏమైందో ఏమో ఈ వేళ అనే పాటను మరియా అనే సినిమాను కాపీ చేశారు.
2. Chiki Chiki Bum Bum – Tarkan-Simarik
ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ఆది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని చికి చికి బం బం అనే పాట సిమ్రిక్ నుంచి తీసుకున్నారు.
3. Ee Manase Se Se – Alabalaba by Dr. Alban
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిట్ మూవీ తొలిప్రేమ. ఈ సినిమాలోని ఈ మనసే సే…సే అంటూ సాగే పాటను అలబలబ అనే సాంగ్ నుంచి తీసుకున్నారు.
https://www.youtube.com/watch?time_continue=3&v=SZMF2V_Sy8I&feature=emb_title
4. Ee Reyi teeyanidi – Il’amour est bleu–Love is Blue (Claudine Longet)
రేణు దేశాయ్ మరియు పవన్ కళ్యాణ్ నటించిన మూవీ జానీ. అయితే ఈ సినిమాలోని ఈ రేయి తీయనిది అంటూ సాగే పాట ను లవ్ ఈజ్ బ్లూ నుంచి తీసుకున్నారు.
5. Gala Gala Parutunna Godarila – Listening to the pouring rain–Jose Feliciano
మహేష్ బాబు మరియు ఇలియానా నటించిన హిట్ మూవీ పోకిరి. అయితే ఈ సినిమాలోని గలగల పారుతున్న గోదారిలా అంటూ సాగే పాటను జోష్ ఫెలోషియానో నుంచి తీసుకున్నారు.
Advertisement
6. Cheppana Prema – CHER – Dov’e L’ Amore
ఉదయ్ కిరణ్ నటించిన హిట్ మూవీ మనసంతా నువ్వే. అయితే ఈ సినిమాలోని చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా…. అంటూ సాగే ఈ పాటను చేర్ నుంచి తీసుకున్నారు.
7. Okkasari cheppaleva – Fable Dream-Robert Miles
విక్టరీ వెంకటేష్ మరియు ఆర్తి అగర్వాల్ నటించిన హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమాలోని ఒక్కసారి చెప్పలేవా అంటూ సాగే పాటను ఫేబుల్ డ్రీమ్ నుంచి తీసుకున్నారు.
8. Nadaka Kalisina Varatri – Didi By Khaled
చిరంజీవి నటించిన హిట్ మూవీ హిట్లర్. ఈ సినిమాలోని నడక కలిసిన నవరాత్రి అనే పాటను డిదీ బై కాలేద్ మంచి తీసుకున్నారు.
9. I’m Very Sorry – Whenever Wherever
తరుణ్ హీరోగా నటించిన మూవీ నువ్వే నువ్వే. ఈ సినిమాలో హిట్ అయిన ఐ యాం వెరీ సారీ పాటను వెన్ ఎవర్ నుంచి తీసుకున్నారు.
10. Oh I Miss You (Neninthe) – Miss You Enrique Iglesias
హీరో రవితేజ నటించిన మూవీ నేనింతే. ఈ సినిమాలో ఓ ఐ మిస్ యు అనే పాటను మిస్ యు ఎండ్రిక్ నుంచి తీసుకున్నారు.