Advertisement
ప్రస్తుత కాలంలో డబ్బులు అడిగి అప్పు తీసుకునే వారు చాలా వరకు తగ్గిపోయారు. డబ్బులు కావాలంటే లోన్ తీసుకొని అవసరాలకు వాడుకుంటున్నారు. ఇకపోతే ఇంతకుముందు ఏదైనా లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పని ఉండేది. కానీ ప్రస్తుతం బ్యాంకులతో పని లేకుండా ఇంట్లో కూర్చుని లోను పొందుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ఆన్లైన్లో మీరు లోనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అనేక ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
Advertisement
అంతేకాకుండా phonepe ద్వారా కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫోన్ పే వారు వినియోదారుల కోసం ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఫోన్ పే డైరెక్ట్ గా రుణాలు ఇవ్వదు. ఇతర సంస్థలతో భాగస్వామ్యం చేసుకొని రుణాలను అందిస్తుంది. బడ్డీ లోన్, మనీ వ్యూ వంటి వాటీతో భాగస్వామ్యం కుదుర్చుకొని లోన్ సదుపాయం అందిస్తోంది.
Advertisement
మరి ఫోన్ పే లోన్ ఎలా అప్లై చేసుకోవాలి:
దీనికోసం మీరు ముందుగా ఫోన్ పే యాప్ లోకి వెళ్లి, అక్కడ మీకు నచ్చిన బ్యానర్ పై మనీ వ్యూ లేదా బడ్డీలోన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు బడ్డీలోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత యాప్ లోకి లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి జాబు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నమోదు చేసిన తర్వాత మీరు జాబ్ కు అర్హులా లేదా అనేది తెలుస్తుంది. ఏ ఎలిజిబిలిటీ లేకపోతే లోన్ రాదు. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఐదు లక్షలు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగుంటే వెంటనే రుణాన్ని పొందవచ్చు.
also read: ఇప్పటి దాకా మీరెప్పుడు చూడని నందమూరి తారక రత్న భార్య పిల్లల ఫొటోస్ ఇవి ఇప్పటి దాక చూసుండరు !