Advertisement
తెలుగు సినిమా పరిశ్రమలో సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు వేణు స్వామి. అలాంటి ఆయన రెండు నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారయ్య అంటే త్వరలోనే టాలీవుడ్ హీరో, హీరోయిన్ మరణిస్తారని వేణు స్వామి అన్నారు. ఈ విధంగా సెలబ్రిటీలకు సంబంధించి జాతకాలు చెబుతూ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా మారారు. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతూ ఉండటంతో అతని జ్యోతిష్యంపై సెలబ్రిటీలకు నమ్మకం కలిగింది.
Advertisement
దీంతో చాలామంది వారి భవిష్యత్తు ఎలా ఉందో చూపించుకుంటున్నారు. ఇక తాజాగా తారకరత్న మరణంతో సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు శోఖశాంద్రంలో మునిగారు. ఈ తరుణంలోనే వేణు స్వామి చెప్పిన మాటలు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన త్వరలో మరణిస్తారు అన్న హీరో తారక రత్న అయితే, మరో హీరోయిన్ ఎవరని కంగారు పడుతున్నారు. ఆ చనిపోయే హీరో హీరోయిన్ కూడా 45 ఏళ్లలోపు ఉంటారని ఆయన అన్నారు. అందులో మేషరాశికి చెందిన హీరోయిన్, వృశ్చిక లేదా మిధున రాశికి చెందిన హీరో చనిపోతాడని అన్నారు.
Advertisement
వీరి మరణం ఆత్మహత్య కావచ్చు లేదంటే సహజ మరణం కావచ్చని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే 40 సంవత్సరాల వయసున్న తారకరత్న మరణించడంతో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే హీరోయిన్ కూడా మరణిస్తుంది అని చెబుతున్నారు. అయితే ఆయన చెప్పినవి ఇప్పటివరకు నిజమయ్యాయి. మరి మరో హీరోయిన్ కూడా చనిపోతుంది అన్నారు.. దీంతో కొంతమంది హీరోయిన్లలో ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది.
also read:మొదటి రోజు చేసిన ఆ ఒక్క తప్పువలనే తారకరత్న ప్రాణాలు కోల్పోయారా !