Advertisement
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి, క్రికెటర్లకు వచ్చి పడే డబ్బు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఐపీఎల్ వచ్చాక క్రికెటర్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు ఎలా అయిపోతున్నారో ప్రపంచమంతా చూస్తోంది. కేవలం ఐపిఎల్ మాత్రమే గాక, భారత క్రికెట్లకు భారీ స్థాయిలో ఎండార్స్మెంట్ డీల్స్ కూడా ఉంటాయని అందరికీ తెలుసు.
Advertisement
ఇండియాలో క్రేజ్ ఉన్న క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక డబ్బులు సంపాదిస్తున్న అథ్లెట్స్ గా నిలుస్తున్నారని కూడా జగమెరిగినదే. అయితే ఇండియన్ క్రికెట్ చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ 10 మంది క్రికెటర్లు ఏం చదువుకున్నారో ఇప్పుడు చూద్దాం. వీరిలో చాలామంది క్రికెట్ ను తమ కెరీర్ గా ఎంచుకోవడం వల్ల చదువు మధ్యలోనే వదిలేశారు.
Read also: భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?
సచిన్ టెండూల్కర్ – 10వ ఫెయిల్
Advertisement
మొహమ్మద్ అజారుద్దీన్ – B.Com
కోహ్లీ – 12వ పాస్
ధోని – B.com
కపిల్ దేవ్- 12వ తరగతి ఉత్తీర్ణత
VVS లక్ష్మణ్ – మెడిసిన్
రాహుల్ ద్రవిడ్ – MBA
రోహిత్ శర్మ -12వ తరగతి
అనిల్ కుంబ్లే – మెకానికల్ ఇంజనీరింగ్
సౌరవ్ గంగూలీ- బి. కామ్
Read also: తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !