Advertisement
ప్రస్తుత టెక్నాలజీ కాలంలో చాలామంది అమ్మాయిలు వారి కంటే పెద్ద వయసులో ఉన్న వారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇక లవ్ చేసే అమ్మాయిలు మాత్రం సాధారణంగా వారి క్లాస్మేట్ లేదంటే ఒకటి రెండు సంవత్సరాల సీనియర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయి కంటే అబ్బాయి మహా అయితే ఒకటి రెండు ఏళ్లు పెద్దగా ఉంటే ఒప్పుకుంటున్నారు.
Advertisement
Also Read:మీ పిల్లలు టీవీ సెల్ ఫోన్ కు అలవాటు పడ్డారా అయితే ఇలా చేయండి..!!
ముఖ్యంగా అబ్బాయి తమకంటే వయసులో చాలా పెద్ద అయితే వారిని చిన్న పిల్లను చూసినట్టు చూస్తారని డామినేట్ చేస్తారని కొంతమంది అమ్మాయిలు భావిస్తూ ఉన్నారు. ఇక అరేంజ్డ్ మ్యారేజ్ విషయానికి వస్తే అమ్మాయిలకు అబ్బాయిలకు సగటు వయస్సు 30 గా మారింది. 30 సంవత్సరాలు ఉన్న అమ్మాయి తనకంటే వయసులో బాగా పెద్ద అయిన అబ్బాయిని అంకుల్ అన్నట్టు చూస్తోంది. ప్రస్తుత కాలంలో అరేంజ్డ్ వివాహాల విషయంలో అమ్మాయిల డామినేషన్ నడుస్తోంది.
Advertisement
Also Read: బాహుబలి లో అవంతిక పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే..!!
ఇక ఒకప్పటి విషయానికి వస్తే బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. అంతేకాకుండా బహు భార్యత్వం ఎక్కువ. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే స్త్రీలలో సాధారణంగా లైంక కోక 45 సంవత్సరాలలో చాలావరకు సన్నగిల్లుతుందట. ఇక పురుషులలో మంచి ఆరోగ్య వంతులు అయితే 60 సంవత్సరాల వరకు కొనసాగుతుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రస్తుత కాలంలో వివాహాలు చేసుకోవాలంటే స్త్రీ పురుషులు ఏజ్ గ్యాప్ అనేది తప్పనిసరిగా చూసుకుంటున్నారు.
Also Read:కవితకు ధైర్యం చెప్పిన కేసీఆర్!