Advertisement
అమ్మాయిలను ఓ పట్టాన అర్థం చేసుకోవడం కష్టం. సాధారణంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. తమ ఇష్టానికి, అభిరుచికి తగిన వారితోనే అమ్మాయిలు స్నేహం చేస్తారు. అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలకు మంచి హైట్, కలర్ మాత్రమే ఉంటే సరిపోదు. వారు మగాళ్లలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. ఏ అమ్మాయి అయినా మనల్ని ఇష్టపడాలంటే.. మీరు ఏ అమ్మాయితో స్నేహం చేయాలనుకుంటున్నారో ఆ అమ్మాయిని ఏడు రోజులు చూస్తూ ఉండండి. ఆ తర్వాత అమ్మాయిలకు నచ్చేలా కొంచెం మారండి. ఇక్కడ దీని గురించి క్లియర్ గా తెలుసుకుందాం.
Advertisement
Read also: రెస్టారెంట్ లు GST బిల్లులు పేరుతో మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో తెలుసా ?
* సాధారణంగా ఏ అమ్మాయి అయినా మొదట అబ్బాయిలో చూసే విషయం ఏదైనా ఉందంటే అది డ్రెస్సింగ్ స్టైల్. వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి బ్రాండెడ్ బట్టలు ధరించాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఉన్నప్పటికీ స్మార్ట్ గా అదిరిపోయే లుక్ లో కనిపిస్తే చాలు.
* ఇక అబ్బాయిలో అమ్మాయిలు గమనించే మరొక అంశం కళ్ళు. అబ్బాయిల చూపులను మాత్రమే కాకుండా తనను చూసే విధానాన్ని, ఆ కళ్ళలో కనిపించే నిజాయితీని గమనిస్తారు. తన గురించి ఏం ఆలోచిస్తున్నాడో అతని కళ్ళను చూసి గుర్తుపట్టేస్తారు.
Advertisement
* ఒక అమ్మాయి మిమ్మల్ని చూడాలంటే మీలో అట్రాక్టివ్ టాలెంట్ ఉండాలి. గిటార్ వాయించడం లేదా బైక్ రైడ్ చేయడం కానీ ఇలా ఒక కొత్త హ్యాబిట్ ను నేర్చుకోండి. ఇలాంటివి మనలో ఉంటే మనం ఏ అమ్మాయితో మాట్లాడకపోయినా, పరిచయం లేకపోయినా మనం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంటాము.
* ఇక మీరు మంచి స్నేహితులతోనే స్నేహం చేయాలి. వీళ్ళ సపోర్ట్ ఉంటే ఏ విషయాన్ని భయపడకుండా మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలనుకున్నది చెప్పగలుగుతారు. అలాగే అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల సంభాషణలను గమనిస్తారు. మాట్లాడే విధానం, మాట్లాడుతున్న అంశం, మాటల్లోని నిజాయితీని గమనిస్తారు.
* ఇక ఏ అమ్మాయి అయినా తనపై నమ్మకం ఉంచే అబ్బాయి అంటే చాలా ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసంతో ఉండేవారు తమను తాము ఇష్టపడడంతో పాటు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారు.
* ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. జోక్స్ పేల్చేవారు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. త్వరగా కలిసిపోయేవారు, కలుపుగోలుగా ఉండే వారి గురించి అమ్మాయిలు ఆలోచిస్తారు.
Read also: పోలీసులు విచారణ లో మరో ట్విస్ట్ ఇచ్చిన నిహారిక ! ఇంకా ఎన్ని నిజాలు దాచిపెట్టారా ?