Advertisement
Dasara Movie Powerful Dialogues: నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ “దసరా”. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించగా, మరో కథానాయికగా దీక్షిత్ శెట్టి అలరించనుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ యాసలో సాగే డైలాగులు అదిరిపోయేలా ఉన్నాయి. ఇక నాని డిఫరెంట్ లుక్ తో అదరగొట్టేసాడని చెప్పొచ్చు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
Advertisement
- మరిన్ని లేటెస్ట్ తెలుగు న్యూస్ కోసం మరియు తెలుగు సినిమా వార్తల కొరకై ఇక్కడ మీరు చదవచ్చు.
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్నీ కూడా ఆడియన్స్ ని అలరించి మూవీ పై అంచనాలను మరింతగా పెంచేశాయి. అయితే తాజాగా మంగళవారం ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ధరణిగా నాని.. వెన్నెలగా కీర్తి సురేష్ పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్ మొదలవుతుంది. అంతేకాదు ట్రైలర్ ” చిత్తూ చిత్తూల గుమ్మ” అంటూ తెలంగాణ జానపద బతుకమ్మ పాట తో ప్రారంభం కావడం విశేషం. ట్రైలర్ మొదలుకాగానే పెళ్లికూతురుగా కనిపించింది కీర్తి సురేష్. ఇక తెలంగాణ డైలాగులతో అదరగొట్టేశాడు ధరణి. ఆ డైలాగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. ” నాలాంటి అమ్మాయి దొరికిందంటే.. ధరణిగా.. పెట్టి పుట్టావురా నా కొడకా” అంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.
Advertisement
Dasara Movie Dialogues in Telugu and English an lyrics
- ” ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్ రాల్తయ్ బ్యాంచేత్”.
- “మా నాయనమ్మ తోడు.. ఒక దెబ్బ పడ్డా చచ్చిపోతా.. రెండో దెబ్బ పడితే పని సుత లేదు”
- ” తాగి మరిచిపోవుడు తప్పు కాదు.. తప్పుచేసి మరిచిపోవుడు తప్పు”
- “ఎట్లయితే గట్లయే చూసుకుందాం “,
- పది తలకాయలు ఉన్నోడే.. ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క చావు చచ్చిండు.. పురాణాలకు మించిన బతుకులా మనవి”
- “వెన్నెల వచ్చింది రా”
- తాగి వచ్చి లుంగీ ఎట్టి కట్టుడు తాగి వచ్చి ఎవెరినెవరినో కొట్టుడు దిగినంక అదే లుంగీతోని ఆగమాగం చేసుడు”
- “ఆ లాటి ఇటు అందుకో.. రేయ్ అది మనకోసమే రా బిత్తిరి బాడఁకౌ”
- “నేను లోపట నా దోస్తుగాలు బయట ఉండే బ్రతుకు నాకు అక్కర్లేదు అన్న”
- “ఇప్పుడు నువ్ కత్తిని పట్టినవ్ అంటే నువ్ ఏ కోవలో పోతున్నావో తెలుస్తుందా ?”
- “okokkaniki molthadu kinda guddal ralthay byancheth”.
- “maa nayannamma thodu oka debba padda chaccipotha rendo debba padithe pani sutha ledhu”.
- “taagi marchipovudu thappu kaadhu.. thappu chesi marichipovudu thappu”.
- “etlaithe gatlaithe chusukundhamu”
- padi talakayalu unnode okka thalakaya unnodi chethilo kukka chavu chacchindu..puranalaku minchina bathulu manavi”.
Dasara Dialogues in Images
Read also: మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?