Advertisement
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి గుండె సమస్యలు వస్తున్నాయి. ఎంతోమంది యువత ఈ సమస్యల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే చాలామంది హార్ట్ ఎటాక్ అంటే ఒకటే అనుకుంటున్నారు. కానీ హార్ట్ ఎటాక్ వేరు, కార్డియాక్ అరెస్టు వేరు.. మరి రెండిటి మధ్య తేడాలు.. ప్రాణాలు కాపాడుకునే మార్గాలను వైద్యులు తెలియజేస్తున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?
గుండెపోటు అంటే:
సాధారణంగా గుండె పనిచేయాలంటే ఆక్సిజన్ ఉన్న రక్తం అవసరం. కరోనరీ ధమనులు ఈ రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి. ఈ ధమనుల్లో రక్తప్రసరణకు అవరోధాలు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెకు రక్త సరాఫర కూడా ఆగిపోతుంది. ఈ అడ్డంకులను తక్షణమే పరిష్కరించి గుండె కండరాలకు శాశ్వత నష్టం కలగకుండా చికిత్స అందించాలి.
Advertisement
also read:గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!
కార్డియాక్ అరెస్ట్:
కరోనారీ ఆర్టరి డిసీజ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ కు కారణం అవుతుంది. ముఖ్యంగా ప్రధాన కరోనరీ ధమనుల సున్నిత విభాగాలలో అవరోధాలు అభివృద్ధి చెందుతాయి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల గుండెపోటు వస్తుంది. రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి మధ్య లింకు ఉంది. గుండెపోటుతో బాధపడుతున్న రోగికి దురదృష్టవశాత్తు ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గుండె ఆగిపోవచ్చు. అయోర్టిక్ టెనోసిస్ వంటి వ్యాల్యూవర్ గుండె జబ్బులు సడన్ కార్డియాక్ అరెస్టుకు కారణం అవుతాయి.
also read:మన టాలీవుడ్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? ఎవరెవరు ఏమి చేస్తున్నారంటే ?