Advertisement
Ugadi 2023: మన తెలుగు ప్రజలు ఉగాది పండుగను చాలా అట్టహాసంగా చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ రోజు నుంచే కొత్త పంచాంగం కొత్త సంవత్సరం మొదలవుతుందని నమ్ముతారు. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరి ఇంట్లో పిండివంటలు, నేతి బూరెలు చేసుకుంటూ ఉంటారు. ఈ పర్వదినాల ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా కడుపుతారు. అలాంటి ఉగాది రోజు తప్పనిసరిగా తలంటూ స్నానం చేయాలని పండితులు అంటున్నారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది 2023 పండుగ దగ్గరికి వస్తోంది..
Advertisement
Also Read: చిరంజీవి మోహన్ బాబు మధ్య విభేదాలు.. క్లారిటీ వచ్చినట్టేనా..?
ఈ పండగ అంటే ఇష్టం లేనివారు ఉండరు.. మన ఇండియాలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో జరుపుకుంటారు. ఉగాది పర్వదినాన ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఆలయానికి వెళ్లి పూజలు చేసుకుని పంచాంగ శ్రవణం వింటారు. ఇక మన తెలుగు పండుగలలో ముఖ్యమైన దీపావళి మరియు ఉగాది పండుగే.. ఈ రెండు పండగల రోజున తలంటు స్నానం తప్పనిసరిగా చేస్తుంటారు.. మరి తలంటి స్నానం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
Also Read: Sr Ntr Family Members and Details: ఎన్టీఆర్ ఎనిమిది మంది కొడుకులు… ఎవరు ఏం చేస్తారో తెలుసా…?
మనం ప్రతిరోజు స్నానం చేస్తాము కానీ, ఉగాది పర్వదినాన చాలా స్పెషల్ గా శరీరానికి నూనె రాసుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వ్యక్తిలో ఆధ్యాత్మిక స్పృహ ఏర్పడుతుందని పండితులు అంటారు. అంతేకాకుండా నూనెతో స్నానం చేయడం వల్ల తేజస్సు పెరగడమే కాకుండా శరీరంలో జీవశక్తి కూడా పెరిగి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారట.. నూనె రాసుకున్న శర్మ పై వేడి నీరు పడడం వల్ల శరీరంపై రక్షణ పొర ఏర్పడుతుందని, ఇది చర్మాన్ని కాపాడుతుందని అంటారు.
Also Read: Das Ka Dhamki Movie Dialogues: మాస్ డైలాగులు మామూలుగా లేవు..!