Advertisement
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలాఖరులో బుధుడు తన రాశిని మారుస్తున్నాడు. మీన రాశి నుంచి మేషరాశిలోకి వెళతాడు. దీనివల్ల ఈ 3 రాశుల వారిపై ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. త్వరలోనే బుధగ్రహం తన రాశిని మార్చబోతున్నది. ఈనెల 31వ తేదీన బుధగ్రహం మేష రాశిలోకి వస్తోంది. మీనం నుంచి బయటకు వచ్చి తర్వాత మేషంలోకి వెళతాడు. బుధుడి సంచారం కారణంగా 3రాశుల వాళ్లకి అధిక ధన లాభం అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Advertisement
Also Read: పెళ్లి 6ఏళ్ల కాపురం..2పిల్లలు.. కానీ పెళ్లి చేసుకున్నది చెల్లిని తెలిసి..!!
కర్కాటకం:
బుధుడి సంచారం ఈ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీ పనిని ఆఫీసులో అందరూ ప్రశంసిస్తారు. అంతేకాదు కొత్త బాధ్యతలు కూడా చేపట్టవలసి వస్తుంది. ఈ టైమ్ లో మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు జరగవచ్చు.
Advertisement
కుంభం:
బుధుడి రాశి మార్పుతో కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. దూర ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. సమాజంలో మర్యాదలు పెరగడమేగాక ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి.ఆరోగ్యంగా ఉంటారు.
Also Read: ఈ ఫోటోలో ఉన్న పాప ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాల్లో బిజీ..!!
మేషం:
బుధ సంచారం వల్ల ధైర్యం పెరుగుతుంది. వీరి వ్యక్తిత్వం మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ తెలివితో బంధువులను, స్నేహితులను మెప్పించగలుగుతారు. మీడియా మరియు బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారు అధిక ధనలాభం పొందుతారు. ఉద్యోగం మారాలనుకున్న వారు శుభవార్త వింటారు.
Also Read: లీకేజ్ మంటలు.. కాంగ్రెస్ ఫిర్యాదుపై గవర్నర్ ఏం చేయనున్నారు?